Bigg Boss 6 Telugu- Marina- Rohit: వయస్సు తో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆసక్తి గా చూసే రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పొచ్చు..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని ఈ రియాలిటీ షో పూర్తి చేసుకుంటే 5 సీసన్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..కానీ 5 వ సీసన్ లో మాత్రం రొమాన్స్ మితిమీరడం తో బిగ్ బాస్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి..షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి మధ్య జరిగిన రొమాన్స్ ప్రేక్షకులకు చిరాకు పుట్టించింది..కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు..వాళ్ళ కుటుంబ సబ్యులకు కూడా ఇది చాలా ఇబ్బంది కలిగించింది.

షణ్ముఖ్ జస్వంత్ కి అయితే తన ప్రేయసి దీప్తి సునైనా తో కూడా కేవలం బిగ్ బాస్ లో చోటుచేసుకున్న ఆ రొమాన్స్ వల్లే బ్రేకప్ జరిగింది..దీనితో లేటెస్ట్ సీసన్ లో అలాంటి రొమాన్స్ కి మరియు లవ్ ట్రాక్స్ కి తావు ఇవ్వకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంది బిగ్ బాస్ టీం.
ఇప్పటి వరుకు వాళ్ళు అనుకున్న విధంగానే ఈ సీసన్ సాగుతూ ముందుకు పోతుంది కానీ..భార్య భర్తలు గా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ – మెరీనా మధ్య మాత్రం అప్పుడప్పుడు రొమాన్స్ జరుగుతూ ఉంటుంది..అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అది హద్దులు మించేసింది..బెడ్ మీద ఇద్దరు ఉన్న సమయం మెరీనా రోహిత్ దుప్పట్లో చేరి శృంగారం చేసుకోవడం హౌస్ మేట్స్ అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఇది నేషనల్ షో కాస్త చూసుకోండి అని ఇంటి సభ్యులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరి మాట వినలేదు.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో శృంగారం చేసుకోవడం ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు..కేవలం తెలుగు బిగ్ బాస్ లో మాత్రమే కాదు..తమిళం ,హిందీ, మలయాళం మరియు కన్నడ బాషలలో జరుగుతున్నా బిగ్ బాస్ షోస్ లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు..మరి దీనిపై ఈ వీకెండ్ నాగార్జున గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.