https://oktelugu.com/

Bheemla Nayak Box Office Collections: ‘భీమ్లా నాయక్’ లేటెస్ట్ కలెక్షన్స్.. పవన్ రేంజ్ ఏమిటో తెలిసింది

Bheemla Nayak Box Office Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ వీక్ కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం సెకండ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2022 / 02:42 PM IST
    Follow us on

    Bheemla Nayak Box Office Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ వీక్ కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది.

    Bheemla Nayak

    మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం సెకండ్ వీక్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే ఇలా ఉండే అవకాశం ఉంది.

    నైజాం 31.00 కోట్లు

    సీడెడ్ 10.81 కోట్లు

    ఉత్తరాంధ్ర 7.33 కోట్లు

    ఈస్ట్ 5.42 కోట్లు

     

    Also Read: పవన్ కళ్యాణ్ మరో కేజ్రీవాల్ కాగలరా?

    వెస్ట్ 5.02 కోట్లు

    గుంటూరు 5.11 కోట్లు

    కృష్ణా 3.76 కోట్లు

    నెల్లూరు 2.44 కోట్లు

    ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 70.89 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా 7.33 కోట్లు

    ఓవర్సీస్ 12.37 కోట్లు

    TDP Bheemla Nayak

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 90.59 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ఈ సినిమా రెండో వారంలోకి వచ్చే సరికి పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయింది. ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ‘భీమ్లా నాయక్’ గొప్ప మాస్ ట్రీట్ ను ఇచ్చాడు.

    Also Read: బిగ్ బాస్ హౌస్ పూల్ లో ప‌డ్డ స్ర‌వంతి.. ఈత రాక మునిగిపోతుంటే చివ‌ర‌కు..

     

    Tags