https://oktelugu.com/

Ariyana Glory: హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న అరియనా గ్లోరీ…ఫోటోలు వైరల్…

ఏదేమైనా కూడా ఒక హాట్ లుక్స్ తో ఇలా పిక్స్ షేర్ చేయడం తో అది చూసిన ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పుడు కూడా స్విమ్ షూట్లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2024 / 06:12 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా అవకాశాల కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్లకి సినిమాల్లో అవకాశాలు రావడం ముఖ్యం… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చూస్తుంటారు. అయితే ఇలాంటి క్రమంలో కొంతమంది మాత్రం సినిమా అవకాశాలు రావడానికి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లలో అరియానా గ్లోరీ ఒకరు. ఈమె బిగ్ బాస్ షో తో బాగా పాపులరిటిని సంపాదించుకుంది.

    అంతకు ముందు ఆమె ఎవరో ఎవరికి తెలియనప్పటికి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె యాక్టివిటీ తో ఆమె అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కొంచెం బొద్దుగా తయారైన ఈవిడ తనకి అవకాశం దొరికిన ప్రతిసారి తన హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి ఇన్ స్టా లో దాన్ని అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఆనందానికి గురిచేస్తుంది. ఇక అదే విధంగా ఎవరైనా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఈ ఫోటోలను చూసి సినిమాల్లో తనకి అవకాశాలు ఇస్తారేమో అనే ఉద్దేశ్యం తోనే ఆమె ఇలాంటి హాట్ హాట్ లుక్స్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తుందంటూ మరి కొంతమంది ఆమె మీద కామెంట్ చేస్తున్నారు…

    ఏదేమైనా కూడా ఒక హాట్ లుక్స్ తో ఇలా పిక్స్ షేర్ చేయడం తో అది చూసిన ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పుడు కూడా స్విమ్ షూట్లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అవి ప్రస్తుతానికి వైరల్ గా మారడంతో సోషల్ మీడియా మొత్తం తన గురించి డిస్కస్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు ఇలాంటి ఫోటోలు ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ జనం నోట్లో ఎప్పుడు తన పేరు వినబడేలా ఆమె చేసుకోవడానికి అలా చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

    ఒకవేళ ఆమెకి సినిమాల్లో అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానంటూ అప్పట్లో అనే చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి కొంతమంది అయితే అవకాశాల కోసం ఇలాంటి ఫోటో షూట్ చేయడం అవసరమా అంటూ ఆమె మీద ఫైర్ అవుతున్నారు…