https://oktelugu.com/

Beast Collection: బీస్ట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Beast Collection: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం. నిజానికి ‘బీస్ట్’ పై భారీ అంచనాలున్నాయి. అందుకే, […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 01:53 PM IST
    Follow us on

    Beast Collection: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం.

    Beast Collection

    నిజానికి ‘బీస్ట్’ పై భారీ అంచనాలున్నాయి. అందుకే, తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఈ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్యాడ్ రన్ ను కంటిన్యూ చేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

    Also Read: Vijay Devarakonda: విజయ్ తహతహతో ‘సమంత’ ఉక్కిరిబిక్కిరి !

    ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

    నైజాం 2.40 కోట్లు

    సీడెడ్ 1.08 కోట్లు

    ఉత్తరాంధ్ర 0.87 కోట్లు

    ఈస్ట్ 0.63 కోట్లు

    వెస్ట్ 0.62 కోట్లు

    గుంటూరు 0.80 కోట్లు

    కృష్ణా 0.52 కోట్లు

    నెల్లూరు 0.39 కోట్లు

    ఏపీ + తెలంగాణ (టోటల్) 7.31 cr

    ఏపీ + తెలంగాణ మొత్తం కలిపి బీస్ట్ కి 10.68 కోట్లు బిజినెస్ జరగగా మొత్తం ఫస్ట్ వీక్ కు గానూ 7 కోట్లు 39 లక్షలు కలెక్ట్ చేసింది.

    Beast Collection

    ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ, బీస్ట్ కి ప్లాప్ టాక్ వచ్చింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. బీస్ట్ థియేటర్స్ లో నిలబడటం కష్టమే. మొత్తానికి ఈ సినిమాతో దిల్ రాజుకి దాదాపు 5 కోట్లు మేరకు నష్టం వచ్చింది.

    Also Read:CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.

    Recommended Videos:

    Tags