Homeఎంటర్టైన్మెంట్Balayya: ఆర్​ఆర్​ఆర్​, ఆచార్య సినిమాల గురించి బాలయ్య ఏమన్నారో తెలుసా?

Balayya: ఆర్​ఆర్​ఆర్​, ఆచార్య సినిమాల గురించి బాలయ్య ఏమన్నారో తెలుసా?

Balayya: డిసెంబరు చివరి వారంతో పాటు, వచ్చే ఏడాది జనవరిలో పోటీగా నిలిచేందుకు పలు హీరోల భారీ చిత్రాలు రెడీగా ఉన్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ కూడా ఒకటి. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా.. ప్రమోషన్స్​లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను జరుపుకుంది. శిల్పకలా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా , ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ వచ్చారు.

20balayya-brk

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీతో తమ ఫ్యామిలికి ఉన్న సంబంధం గురుంచి వివరంచారు. దీంతో పాటు సినిమా ఇండస్ట్రీలో కరోనో తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించీ మాట్లాడారు. బాలయ్య సినిమా అఖండ ఘన విజయం సాధించి.. ఆ జ్యోతి అన్ని సినిమాలకు వెలగాలని అన్నారు. చివరకు జై బాలయ్య అంటూ స్పీచ్​ ముగించారు. ఆ తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది పోటీలో దిగనున్న బడా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమ్ముడు అల్లు అర్జున్​ పుష్ప, రాజమౌళి చరణ్​, ఎన్టీఆర్​ల ఆర్​ఆర్​ఆర్​, చిరంజీవి ఆచార్య సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ పెద్ద ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు బాలయ్య. ఈ క్రమంలోనే రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆయన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్​ డైరెక్టర్లలో ఒకరని అన్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులపైనా అఖండ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు బాలయ్య. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని కోరారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version