Avneet Kaur: బంటి నీ సబ్బు స్లో నా ఏంటి అనే పాప ఏంటి ఇలా తయారైంది..?

యాడ్స్ లో సంతూర్ కి సంబంధించిన అడ్వ టైం మెంట్ల లలో ఒకటి సంతుర్, లైఫ్ బాయ్, వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి అడ్వర్టైజ్ మెంట్లు మనకు టక్కును గుర్తు వస్తాయి ఇక ఇలాంటి క్రమంలోనే యాడ్ ఫిల్మ్ వల్ల ఒకరికి మాత్రం విపరీతంగా గుర్తింపు అనేది వచ్చింది.

Written By: Gopi, Updated On : November 3, 2023 4:27 pm

Avneet Kaur

Follow us on

Avneet Kaur: సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు సినిమాలను చూస్తూ మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు.ఇక ప్రతి ప్రేక్షకుడికి కూడా మానసిక ఆనందాన్ని ఇచ్చేది ఒక మంచి సినిమా మాత్రమే ఇక సినిమా మంచి అనుభూతిని అయితే ఇస్తుందో… ఒక చెడ్డ సినిమా అయితే ఫ్రస్టేషన్ ని ఇస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో అప్పుడు మనం టీవీల్లో సినిమాలు చూసినప్పుడు మధ్య మధ్యలో అడ్వటైజ్ మెంట్స్ తరుచూ గా వస్తూ ఉండేవి ఇలాంటి యాడ్ ఫిలిమ్స్ చూసినప్పుడు తీవ్రమైన నిరాశకి గురయ్యే వాళ్ళం ఎందుకంటే సినిమా గానీ, సీరియల్స్ గానీ ఒక కీలక దశలో ఉంది అన్నప్పుడే సరిగ్గా ఈ అడ్వటైజ్ మెంట్ అనేది వస్తుంది.

దీనివల్ల మనం తెలియని ఒక నర్వస్ ఫీల్ అయ్యేవాళ్ళం అలాగే కొంతమంది అయితే ఏదైనా పని ఉంటే ఆ గ్యాప్ లో పని చేసుకొని వచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చునేవారు ఇప్పుడంటే ఇంటర్నెట్ అందుబాటులో ఉండి మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి ఉండడం వల్ల అందరూ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సినిమా గాని, సీరియల్ గాని, షోస్ గాని చూస్తున్నారు, కానీ ఒకప్పుడు ఏదైనా షో గాని, సినిమా గాని, సీరియల్ గాని చూడాలి అంటే ఖచ్చితంగా టీవీ దగ్గర కూర్చోని చూడాల్సిందే మళ్లీ చూడడానికి అసలు వీలు ఉండేది కాదు ఇక ఇలాంటి క్రమంలో అప్పట్లో చాలా అడ్వ టైజ్ మెంట్లు రాంగానే అది మనకు నోటెడ్ అయి దానికంటే ముందు మనమే దాని గురించి చెప్తూ ఉండేవాళ్ళం…

అలాంటి యాడ్స్ లో సంతూర్ కి సంబంధించిన అడ్వ టైం మెంట్ల లలో ఒకటి సంతుర్, లైఫ్ బాయ్, వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి అడ్వర్టైజ్ మెంట్లు మనకు టక్కును గుర్తు వస్తాయి ఇక ఇలాంటి క్రమంలోనే యాడ్ ఫిల్మ్ వల్ల ఒకరికి మాత్రం విపరీతంగా గుర్తింపు అనేది వచ్చింది. ఆమె ఎవరు అంటే బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అని ఒక అమ్మాయి ఒక అబ్బాయి తో చెప్పిన ఈ డైలాగు ఇప్పటికి మనం వాడుతూనే ఉంటాం…అయితే ఈ అడ్వ టాయ్స్ మెంట్ ఏంటి అంటే లైఫ్ బాయ్ లిక్విడ్ కి సంభందించిన ఒక హ్యాండ్ వాష్ ని వాడుతున్నప్పుడు ఒక పిల్లవాడు చాలాసేపు హ్యాండ్ వాష్ చేసుకుంటు మా అమ్మ చెప్పింది హ్యాండ్ వాష్ తో ఎక్కువ సేపు చేతులు కడుగుతూనే ఉండాలి అని అనుకుంటూ చెప్పి కడుగు కడుగుతూనే ఉండు బాబు కడుగుతూనే ఉండు అని ఒక టోన్ లో ఒక పాట పాడుతుంటే పక్కనే ఉన్న ఒక అమ్మాయి బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అంతసేపు కడుగుతున్నావ్ అంటూ ఒక మాట అనడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వుతారు.

దాంతో అడ్వ టైజ్ మెంట్ అనేది బాగా ఎలివేట్ అయింది. ఇక ఆడ్ ఫిలిం లో నటించిన నటి చాలా అందంగా అనుకువగా పద్ధతిగా తయారయింది..ఇక ఆమె పేరు ఏంటంటే అవ్ నీత్ కౌర్…ఈ అమ్మాయి అప్పట్లో చాలా యాడ్స్ ల్లో నటించింది.ఇక దాంతో చిన్నప్పుడే ఆమె డాన్స్ లు, రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈ ముదుగుమ్మ పలు సీరియల్స్‌లో కూడా నటించింది. చూడటానికి చక్క గా ఉండి తన అందంతో అభినయం తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ రచ్చ చేస్తుంది.అలాగే హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ముందుగా మర్దానీ అనే సినిమాలో మీరా పాత్రలో కనిపించింది. ఈమె పంజాబ్ లోని జలంధర్ లో పుట్టింది…

ఇక ప్రస్తుతం హీరోయిన్‌గా మారి వరుసగా సినిమాలకి సైన్ చేసేసింది. టికు వెడ్స్ షేరు అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ఇప్పుడు హీరోయిన్ గా మారడం తో ఆమె ను చూసిన ప్రతి ప్రేక్షకుడు బంటి నీ సబ్బు స్లో నా ఏంటి అని డైలాగ్ లు చెప్పిన అమ్మాయి అంటూ తనని గుర్తు పట్టి మరి ఆ అమ్మాయిని అదే పేరు తో పిలిచి ఆమెకి ఉన్న క్రేజ్ ని మరోసారి గుర్తు చేస్తున్నారు…