https://oktelugu.com/

Ariyana Glory : భారీ ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న అరియానా.. ఫొటోలు వైరల్

ఇక సోషల్ మీడియాలో తరచుగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. అషురెడ్డి అరియనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇటీవల బీబీ జోడి పేరుతో ప్రసారమైన డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2023 / 07:33 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory : నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తా అంటుంది అరియనా గ్లోరీ. బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేసింది. నా రూల్స్ నా ఇష్టం. ఒకరి మెప్పు కోసం, సంతృప్తి పరచడం కోసం జీవించను అంటూ తన డేరింగ్ చాటుకుంది. కొటేషన్ సంగతి పక్కన పెడితే… అమ్మడు గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ షోకి నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    ఈ మధ్య అరియనా ఒకింత ఒళ్ళు చేసింది. పక్క పలచగా ఉండే అరియనా లావయ్యాక మరింత హాట్ గా కనిపిస్తుంది. అయితే ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే శరీరం పెంచకని సలహా ఇస్తున్నారు. ఏది ఎదైనా అరియనా ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఒకప్పటి యూట్యూబ్ యాంకర్ ని బిగ్ బాస్ షో ఫేమస్ చేసింది. చెప్పాలంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది.

    వర్మను ఇంటర్వ్యూ చేయాల్సి రాగా అరియనా మిడ్డీలో వెళ్ళింది. అరియనా థైస్ పై కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మ నిన్ను బికినీలో చూడాలని ఉందని కోరిక బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూ విపరీతంగా వైరల్ అయ్యింది. దాంతో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశం చేజిక్కించుకుంది. అక్కడ అరియనా సత్తా చాటింది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ అభిమానులను తెచ్చిపెట్టింది. తప్పు ఎవరు చేసినా అరియనా గట్టిగా ప్రశ్నించేది. గేమ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండేది.

    అందుకే ఫైనల్ కి వెళ్ళింది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ఆమె ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ తో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. జిమ్ లో వర్మ అరియనా శరీరం మీద క్రేజీ కామెంట్స్ చేశాడు. ప్రైవేట్ పార్ట్స్ ప్రస్తావన కూడా తెచ్చాడు. సదరు ఇంటర్వ్యూలో అరియనా తాను మరింత బోల్డ్ అని నిరూపించుకుంది.

    ఇక సోషల్ మీడియాలో తరచుగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. అషురెడ్డి అరియనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇటీవల బీబీ జోడి పేరుతో ప్రసారమైన డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. తృటిలో ఆమెకు టైటిల్ చేజారింది. ముక్కు అవినాష్ తో జతకట్టిన అరియనా ఫైమా-ఆర్జే అర్జున్ టీమ్ టైటిల్ కొట్టారు.