Anushka Shetty Rajamouli Scene: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ తెలుగు వరకే పరిమితం అయిన మన ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన హీరో ప్రభాస్(Prabhas)… అయితే అంత భారీ సాహసం చేసి సక్సెస్ ను సాధించి చాలా మంది కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన దర్శకుడు మాత్రం రాజమౌళి (Rajamouli) గారే కావడం విశేషం…
బాహుబలి ముందు వరకు భారీ బడ్జెట్ తో పెద్దగా ఎవ్వరు సినిమాలు చేయలేదు…కానీ మొదటి సారి బాహుబలి చూసిన తర్వాత మనం కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చెయ్యవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది కూడా రాజమౌళినే కావడం విశేషం….ఇక బహుబలి రెండు పార్టులతో భారీ రికార్డులను కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తున్నాడు… ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఆయన ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో అక్కడ కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి(Rajamouli) చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళి హాలీవుడ్ హీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదటి నుంచి కూడా సినిమాల మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఉండేవాడు. తను అనుకున్న ఇంటెన్స్ వర్కౌట్ అవ్వడానికి ఒక షాట్ కోసం చెక్కుతూ ఉండేవాడు.
కాబట్టి అతనికి జక్కన్న అనే పేరు అయితే పెట్టారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన రవితేజ చేసిన ‘ విక్రమార్కుడు’ (Vikramarkudu) సినిమాలో కామెడీ తో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క రవితేజతో రొమాంటిక్ సీన్ లో నటించాల్సి ఉంది.
Also Read: Anushka Shetty: ఏంటి అనుష్క సీరియల్ లో నటించిందా? అందులో రష్మీ కూడా… ఇదెప్పుడు జరిగింది?
ఇక రొమాన్స్ ఎలా చేయాలని అనేది కూడా ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా అనుష్క కి రాజమౌళి చేసి చూపించేవారట. మరి మొత్తానికైతే రాజమౌళి ప్రతి యాక్టర్ కి వాళ్ళు ఎలా నటించాలి అనేది చేసి చూపిస్తాడు. కానీ చివరికి రొమాంటిక్ సీన్స్ ని కూడా చేసి చూపించాల్సి వచ్చింది అంటూ రాజమౌళి నవ్వుతూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు ఇకమీదట ఇండస్ట్రీలో పెను రికార్డు లను క్రియేట్ చేయబోతున్నాడు అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాడు. కాబట్టి అందరి దర్శకుల కంటే అతను నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
