spot_img
Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి -వెంకటేష్- కళ్యాణ్ రామ్ మూవీలో...

Anil Ravipudi Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి -వెంకటేష్- కళ్యాణ్ రామ్ మూవీలో విలన్ గా స్టార్ హీరో…

Anil Ravipudi Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తున్న వాళ్ళలో అనిల్ రావిపూడి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం పదో సినిమాని వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరిని పెట్టి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక బావ బామ్మర్దులుగా నటిస్తున్న వెంకటేష్ కళ్యాణ్ రామ్ ఇద్దరు ఈ మూవీతో సక్సెస్ ని మూటగట్టుకుంటారా?

తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరి నటిస్తున్నారనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ మొత్తానికైతే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా కమల్ హాసన్ ని తీసుకురావాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడట.

ఇందులో విలన్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందువల్లే కమల్ హాసన్ అయితే అందులో వైవిధ్య భరితమైన నటనను చూపించడానికి స్కోప్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన కమల్ హాసన్ ను తీసుకోవాలని ప్లాన్ వేశారట. ఇంకా కథను కమల్ హాసన్ కి చెప్పలేదట. కానీ వీలైనంత తొందరగా ఆయనకి కథను చెప్పి ఒప్పించి ఒక 20 రోజుల డేట్స్ తీసుకొని సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.

మరి కమల్ హాసన్ ఒప్పుకుంటే ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి ఈ మూవీని కమర్షియల్ సినిమాల కాకుండా దీనిని కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్లే కమల్ హాసన్ ని అప్రోచ్ అవుతున్నారట. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version