https://oktelugu.com/

Anchor Vishnupriya : అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న విష్ణు ప్రియ.. వైరల్ ఫొటోలు…

తాజాగా నల్లచీర కట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తు ఆమె అప్లోడ్ చేసిన పిక్ ని చూసిన అభిమానుల మతులు పోతున్నాయనే చెప్పాలి. ఇక ముఖ్యంగా నడుము అందాలను ఫోకస్ చేస్తూ కేక పెట్టించింది...

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2023 / 08:33 PM IST
    Follow us on

    Anchor Vishnupriya : బుల్లితెర పై తన మాటలతో చాలామంది అభిమానులను సంపాదించుకున్న బుల్లితెర యాంకర్ విష్ణు. ప్రస్తుతం చాలా షో లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటుంది… ముఖ్యంగా విష్ణు ప్రియ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో లో యాంకర్ గా చేసి ఆ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే వరుసగా షోలు ఈవెంట్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకుంది. ఇక ఇదే క్రమంలో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటిగా కూడా ఎదిగే ప్రయత్నం చేస్తుంది…అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది…

    ఇక ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కూడా హాట్ హాట్ లుక్స్ తో ఉండటం తో చాలా మంది అభిమానులు విష్ణుప్రియ అందాలకి ఫిదా అవుతున్నారు. ఇక ఆమె పెట్టిన ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తన అభిమానులు సోషల్ మీడియాలో తన అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు విష్ణు అంటూ పలు రకాల హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు…
    ఇక ఈమె తాజాగా నల్లచీర కట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తు ఆమె అప్లోడ్ చేసిన పిక్ ని చూసిన అభిమానుల మతులు పోతున్నాయనే చెప్పాలి. ఇక ముఖ్యంగా నడుము అందాలను ఫోకస్ చేస్తూ కేక పెట్టించింది…

    ఇక ఈమె పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూసిన చాలా మంది ఈమె అందాల ఆరబోతకు కారణం ఆమె కి సినిమాల్లో అవకాశాల రావడం కోసమే ఇలా పిక్స్ పెడుతుంది అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమెని జనాలు మర్చిపోయిన ప్రతిసారి ఇలాంటి పిక్స్ పెట్టీ తను కూడ ఇండస్ట్రీ లో ఒకదాన్ని ఉన్నాను అంటూ జనాలకి గుర్తు చేస్తుంది…

    అలాగే ఆమె ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీ లోనే కాదు ప్రతి రంగం లో కూడా ఉంది కానీ ఇండస్ట్రీ లో మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ప్రతి రంగం లో ఉన్న ఆడవాళ్లు ఈ ప్రాబ్లం ని ఎదురుకుంటున్నారు అంటూ చెప్పుకు వచ్చింది…ఇక విష్ణు ప్రియ ఒక్క రోజు యాంకరింగ్ చేసినందుకు 60 నుంచి 70 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…అలాగే రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన డ్రీమ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడమే అంటూ చెప్పుకోచ్చింది… ఇక ప్రస్తుతం ఆమె ప్రైవేట్ సాంగ్స్ లలో కూడా చేస్తూ మంచి ఆదరణని సంపాదిస్తుంది.