Homeఎంటర్టైన్మెంట్Anchor Srimukhi: ఏంటా పని రాములమ్మ.. అందాల ఆరబోతతో ఆశ్చర్యం

Anchor Srimukhi: ఏంటా పని రాములమ్మ.. అందాల ఆరబోతతో ఆశ్చర్యం

Anchor Srimukhi: బుల్లితెర వ్యాఖ్యాతల్లో శ్రీముఖి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సుమ తరువాత ఆ రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ తానేమిటో నిరూపించుకుంటోంది. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న ఆమె ఈటీవీ షోల్లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన అందానికి అభినయం తోడవడంతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. మరోవైపు రష్మి, మంజూష లాంటి వారు ఉన్నా వారిని కాదని శ్రీముఖి వీర లెవల్లో తన టాలెంట్ ను చూపిస్తోంది. పలు ఈవెంట్లలో తనదైన మాటలతో ప్రేక్షకులను రెచ్చగొడుతోంది.

Anchor Srimukhi
Anchor Srimukhi

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా తన అందాలను ఆరబోస్తోంది. కుర్రకారుకు మత్తెక్కించేలా డ్రెస్సులు వేసుకుంటూ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇటీవల ఫైమా అవార్డుల వేడుకలో జాకెట్ లేకుండా వేసుకున్న డ్రెస్ తో లోపలి అందాలు దాచుకోలేక ఇబ్బంది పడిన ఆమెను అభిమానులు కళ్లార్పకుండా చూశారు. వెండితెరలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హీరోయిన్ , క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. క్రేజీ అంకుల్స్ నిరాశ పరచినా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది.

ఈ టీవీలో జాతిరత్నాలు, జీ తెలుగులో సరిగమప, జెమినిలో డాన్స్ ఐకాన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతోంది. డాన్స్ ఐకాన్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆన్ లైన్ లో తన అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా వర్చుల్ కలర్ డ్రెస్ లో జాకెట్ బటన్స్ విప్పేస్తూ రెచ్చిపోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. లోపల నుంచి ఆమె సోకులు చూపిస్తూ రాములమ్మ అందాల విందుకు అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. రాములమ్మ చేసిన పనికి విమర్శలు చేస్తున్నారు. శ్రీముఖి అందాలు రెచ్చగొడుతున్నా వారు మాత్రం ఆమెకు హితవు చెప్పడం మానలేదు.

Anchor Srimukhi
Anchor Srimukhi

యాంకర్ గా తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కాస్త ఘాటుగానే స్పందించారు. అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. బొద్దుగా ఉండే శ్రీముఖి ఈ మద్య కాస్త లావు తగ్గి స్లిమ్ గా మారడంతో తన అందం ఇంకా పెరుగుతోంది. దీంతో అభిమానులు సైతం ఆమెను చూసేందుకు ఎగబడుతున్నారు. అందాల విందులకు కనువిందు చేసుకుంటున్నారు. శ్రీముఖి భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుని మరిన్ని షోల్లో తన అందాలు చూపించాలని ఆశిస్తున్నారు.

Recommend videos:

https://www.youtube.com/watch?v=yKEynAiy5mg&ab

అందుకే ‘నారాయణ నారాయణ’ అన్నాను : నాగార్జున | Nagarjuna Comments On Narayana | Oktelugu Entertainment

ఓవర్సీస్ గడ్డ మీద పవన్ కళ్యాణ్ ప్రభంజనం | Pawan Kalyan Hari Hara Veera Mallu 30 Cr Overseas Rights

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version