https://oktelugu.com/

బ‌ట్టలు లేని ఫొటో అడగ్గానే.. న‌గ్న చిత్రం పెట్టేసిన శ్రీముఖి.. పిక్ వైరల్ !

యాంక‌ర్ గా స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖి చేసే సంద‌డే వేరుగా ఉంటుంది. త‌న‌దైన మాట‌ల‌తో, పంచ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది. త‌న‌ సూప‌ర్ ఫాస్ట్ యాంక‌రింగ్ తో త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. త‌న‌దైన ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చిన త‌ర్వాత‌గానీ.. స్టేజీ దిగ‌దు ఈ బొద్దుగుమ్మ‌! అయితే.. లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో ఆన్‌లైన్లో చిట్ చాట్ చేయ‌గా.. బ‌ట్టలు లేని ఫొటో కావాల‌ని శ్రీముఖిని అడిగాడు […]

Written By:
  • Rocky
  • , Updated On : February 25, 2021 / 11:24 AM IST
    Follow us on


    యాంక‌ర్ గా స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖి చేసే సంద‌డే వేరుగా ఉంటుంది. త‌న‌దైన మాట‌ల‌తో, పంచ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది. త‌న‌ సూప‌ర్ ఫాస్ట్ యాంక‌రింగ్ తో త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. త‌న‌దైన ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చిన త‌ర్వాత‌గానీ.. స్టేజీ దిగ‌దు ఈ బొద్దుగుమ్మ‌! అయితే.. లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో ఆన్‌లైన్లో చిట్ చాట్ చేయ‌గా.. బ‌ట్టలు లేని ఫొటో కావాల‌ని శ్రీముఖిని అడిగాడు ఓ నెటిజ‌న్‌. దీంతో.. వెంట‌నే న‌గ్నం చిత్రం పెట్టేసిందీ బ్యూటీ!

    Also Read: వాళ్ల శోభనం చూసేందుకు భూతద్దం పట్టుకొచ్చారుః నాగ‌బాబు

    పటాస్ షో ద్వారా యాంకర్ గా స‌త్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ షోల‌లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. యాంక‌రింగ్ లో కాంపిటేష‌న్ పెరుగుతుండ‌డంతో త‌న ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే స‌మ‌యంలో సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది శ్రీముఖి. అంతేకాదు.. ఎలాగైనా వెండితెర‌పై అన‌సూయ మాదిరిగా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌ని ట్రై చేస్తోంది.

    Also Read: ‘స‌ర్కారు వారి పాట‌’ క్రేజీ అప్డేట్.. థియేట‌ర్లో ఫ్యాన్స్ గోల గోలేనట!

    అందుకే.. అప్పుడ‌ప్పుడూ ఫొటో షూట్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కు హాట్‌ ట్రీట్ ఇస్తూ ఉంటుందీ బ్యూటీ. ఈ క్ర‌మంలోనెవర్ బిఫోర్ స్టిల్స్ ఇస్తూనే ఉంది. దీంతో.. ఈ అమ్మ‌డికి ఆన్ లైన్లో ఫాలోయింగ్ బీభ‌త్సంగా పెరిగిపోతోంది. వారితో మ‌రింత‌గా ఇంట‌రాక్ట్ అయ్యేందుకు అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియా వేదిక‌గా చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అయితే.. తాజా సెష‌న్లో ఓ నెటిజిన్ బ‌ట్టలు లేకుండా ఉన్న‌ఫొటో కావాల‌ని అడిగాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దీనికి వెంట‌నే ‘నగ్నం’ పిక్ పెట్టి షాకిచ్చింది యాంకర్ శ్రీముఖి. నగ్నంగా ఉన్న ఫొటో పెట్టమని కోరాడు కాబట్టి.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమా పోస్టర్‌ను పెట్టి, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిందీ బొద్దుగుమ్మ. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీముఖి ర్యాండమ్ డెసిషన్ ను, సెన్సాఫ్ హ్యూమర్ ను తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.