https://oktelugu.com/

Private Video: నెట్లో ప్రత్యక్షమైన యాంకర్ ‘నగ్న’ వీడియోలు..!

Anchor Private Videos:సినిమాలపై ఫ్యాషన్ తో కొంతమంది ఇండస్ట్రీలోకి అడిగితే మరికొందరు డబ్బు, పరపతి కోసం వస్తుంటారు. అబ్బాయిల సంగతి పక్కన పెడితే అమ్మాయిలు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అమ్మాయిలకు ఫ్యామిలీ నుంచి సపోర్టు చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ సపోర్టు ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం, సక్సస్ దక్కించుకోవడం వారికి కత్తి మీద సాము లాంటిది.   ఇలా తెలుగు తెరపైకి ఎంతోమంది అందమైన భామలు అలా వచ్చి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 02:44 PM IST
    Follow us on

    Anchor Private Videos:సినిమాలపై ఫ్యాషన్ తో కొంతమంది ఇండస్ట్రీలోకి అడిగితే మరికొందరు డబ్బు, పరపతి కోసం వస్తుంటారు. అబ్బాయిల సంగతి పక్కన పెడితే అమ్మాయిలు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అమ్మాయిలకు ఫ్యామిలీ నుంచి సపోర్టు చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ సపోర్టు ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం, సక్సస్ దక్కించుకోవడం వారికి కత్తి మీద సాము లాంటిది.

     

    ఇలా తెలుగు తెరపైకి ఎంతోమంది అందమైన భామలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. వేలల్లో ఒకరిద్దరు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ ఎంతో మంది తెలుగు అమ్మాయిలు అవకాశాలు కోసం టాలీవుడ్ వైపు చూస్తునే ఉంటున్నారు. మరికొందరు బుల్లితెరపై నటీమణులుగా, యాంకర్లుగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు.

    Also Read: Prabhas: ప్రభాస్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ మూవీ ఏమిటో తెలుసా..?

    సినిమాలకు ధీటుగా టెలివిజన్ ఛానల్స్ హవా కొనసాగుతుండటంతో యాంకర్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. దీనికితోడు ఈవెంట్స్, ప్రైవేట్ షోస్ చేస్తూ చాలామంది యాంకర్లు రెండుచేతుల సంపాదిస్తున్నారు. చక్కటి అభినయం, అంద చందాలను ప్రదర్శిస్తూ వెండితెరపై అవకాశాలు సైతం దక్కించుకుంటూ ముందుకెళుతున్నారు.

    కాగా ఓ యాంకర్ కు సంబంధించిన నగ్న వీడియో నెట్లో ప్రత్యక్షమైంది. ఈవెంట్ షోలు చేసే యాంకర్ కు సంబంధించిన న్యూడ్ వీడియో గా తెలుస్తోంది. అయితే లక్కీగా ఈ వీడియో మొత్తం చిమ్మ చీకట్లో, బ్లర్డ్ విజువల్ గా రికార్డ్ కావడంతో ఆ యాంకర్ ఎవరనేది మాత్రం కేవలం ఆ ఈవెంట్ చేసిన వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది.

    ఈ వీడియోను చూసిన సదరు యాంకర్ మాత్రం తాను ప్రైవేట్ షో కోసం అవుట్ డోర్ వెళ్లినపుడు జరిగినట్లు గుర్తించింది. ఆ ఈవెంట్లోని డ్రెస్సింగ్ రూంలో సిక్రెట్ గా అమర్చబడిన కెమెరాలో చిత్రీకరించినట్లు అర్థం చేసుకుంది. అలాగే ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

    Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమానా మజాకా.. ఏకంగా చెప్పుల షాప్ పేరు మారిందిలా!

    Recommended Videos: