Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya: 15ఏండ్ల‌కే ప్రేమ‌లో ప‌డ్డ అన‌సూయ‌.. భ‌ర్త‌ను మొద‌టిసారి అక్క‌డే చూసిందంట‌..!

Anchor Anasuya: 15ఏండ్ల‌కే ప్రేమ‌లో ప‌డ్డ అన‌సూయ‌.. భ‌ర్త‌ను మొద‌టిసారి అక్క‌డే చూసిందంట‌..!

Anchor Anasuya: బుల్లితెర‌పై హొయ‌లు పోతూ.. సెగ‌లు రేపే హాట్ యాంక‌ర్ అన‌సూయకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై కేవ‌లం యాంక‌రింగ్ మాత్ర‌మే చేస్తే..

ఈమె గ్లామ‌ర్ యాంక‌రింగ్‌కు తెర లేపింది. స్టైలిష్ యాంక‌రింగ్ అంటే ఏంటో రుచి చూపించింది. త‌న ఒంపు సొంపుల‌తో చూసే వారి కండ్ల‌ను క‌ట్టిపడేస్తూ షోల రేటింగ్ కూడా పెంచింది.

Anchor Anasuya
Anchor Anasuya with her husband

అయితే కేవ‌లం బుల్లితెర‌పై ప్ర‌యాణం చేస్తే న‌డ‌వ‌దు అనుకుందో ఏమో తెలియ‌దు గానీ.. ఇప్పుడు పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఏ ముహూర్తాన రంగ‌స్థ‌లం మూవీ చేసిందో గానీ.. అప్పుడే ఆమె ద‌శ తిరిగింది. క్ష‌ణం లాంటి చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా వ‌చ్చిన పుష్ప మూవీలో దాక్షాయ‌ణిగా భ‌య‌పెట్టేసింది. పుష్ఫ‌-2లో ఈమె పాత్ర కీల‌కం అని తెలుస్తోంది.

Anchor Anasuya
Anchor Anasuya

Also Read: సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!

అయితే కెరీర్ ప‌రంగా ఇంత బిజీగా ఉన్న ఈమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఈమె ఎంబీఏ పూర్తి చేసిన త‌ర్వాత చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే సిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ ఆర్ గా జాబ్ వ‌చ్చింది. ఇలా జాబ్ చేస్తున్న‌ప్పుడే ఆమెకు చాలామంది డైరెక్ట‌ర్లు సినిమా ఆఫ‌ర్లు ఇస్తామ‌ని చెప్పారంట‌.

ఇక ఆమెకు 15ఏండ్ల వ‌య‌సులోనే ప్రేమ పుట్టిందంట‌. త‌న భ‌ర్త భ‌ర‌ద్వాజ్‌ను ఎన్సీసీ క్యాంప్‌లో తొలిసారి క‌లిసిందంట‌. అలా వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారిందంట‌. కాగా ఇంట్లో వాళ్ల‌ను ఒప్పింటి మ‌రీ వీరిద్ద‌రూ పెండ్లి చేసుకున్నారంట‌. ఇక వీరిద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై రాణిస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ మూవీ దాన‌వీర‌శూర‌క‌ర్ణ 15రెట్లు లాభాలు తెచ్చిందట‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version