అతి తక్కువ కాలంలోనే టీవీ యాంకర్ గా ‘అనసూయ’కు యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీకి ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. రోజుకు రెండు లక్షల వరకూ ఇస్తామంటున్నారు మేకర్స్. పైగా ఆమె సిబ్బందికి, అలాగే మిగిలిన చిల్లర ఖర్చులు అవి ఇవి కలిపి మొత్తంగా రెండు లక్షల ముప్పై వేలు వరకూ రోజుకు అనసూయకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తానూ డిమాండ్ చేస్తే.. ఆ రెండు కాస్త మూడు అవుతుంది. అంటే.. అనసూయ ఈజీగా రోజుకు మూడు లక్షలు సంపాదించొచ్చు. పైగా కష్టం కూడా పెద్దగా లేదు.
అదే యాంకరింగ్ అయితే, గంటలు గంటలు అరవాలి, పైగా ఇచ్చేది రోజుకు లక్ష రూపాయిలు, అన్నిటికి మించి ఆ లక్ష రూపాయిలకే మళ్ళీ స్టేజి మీద ఒక సాంగ్ కి డ్యాన్స్ చేయాలి.. అదనంగా ఎక్స్ పోజింగ్ కూడా చేయాలి. ఇదంతా అనసూయకి శ్రమదోపిడిలా అనిపిస్తోందట. అంతే కాదు, ఈ మధ్య స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ను పెట్టి, తనలోని సెక్సీ హావభావాలను రాబట్టుకుంటూ టీవీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు తప్ప, తనకు వస్తోంది ఏమిలేదు అంటూ అమ్మడు తెగ ఫీల్ అయిపోతుందట. పైగా తానూ ఇలాగే కొంతకాలం యాంకరింగ్ పేరుతో డ్యాన్స్ షోలు చేస్తే.. ఇక ఆ తరువాత సినిమాలోని ఐటమ్ సాంగ్స్ లో చూపించడానికి తనలో ఏమి ఉండదు అని అనసూయ ఫీల్ అవుతుందట.
అందుకే ఇక నుండి యాంకరింగ్ లో హద్దులు దాటను అని, అలాగే తానూ వేసుకొనే దుస్తులు కూడా తానే తెచ్చుకుంటాను అని, దయచేసి ఎక్స్ పోజింగ్ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దు అని, అనసూయ టీవీ మేకర్స్ కి క్లారిటీ ఇచ్చిందట. హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న తరువాత.. పద్దతిగా యాంకరింగ్ చేస్తాను అంటే.. ఎవ్వరూ చూస్తారమ్మా.. యూత్ లో నీకు ఉన్న ఫుల్ క్రేజ్ కేవలం నీ హాట్ హాట్ లుక్స్ అండ్ నీ ఎక్స్ పోజింగ్ చూసే. ఈ రోజు కుర్రాళ్లకు నువ్వు నచ్చుతున్నావ్ అంటే.. అది నీలోని బ్యూటీ చూసే. నువ్వు ఇలాగే డ్రీమ్ గర్ల్ గా ఉండాలి అంటే.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోవాలి అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారట ఆయా ప్రోగ్రామ్స్ అధినేతలు.
అతి తక్కువ కాలంలోనే టీవీ యాంకర్ గా మంచిపేరు సంపాదించుకొన్న అందాల ముద్దుగుమ్మ అనసూయకి అనేక సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని ఆమె తిరస్కరిస్తున్నట్లు వింటున్నాము. కానీ కారణాలు ఏమిటో తెలియదు. బహుశః తను కోరుకొన్న పాత్రలు రాకపోవడం చేతనో లేక సినిమాల కోసం కుటుంబానికి దూరం కావడం ఇష్టం లేకనో లేకపోతే సినిమాలలో అందాల ప్రదర్శన చేయవలసివస్తుందనో ఏదో ఒక కారణం ఉండవచ్చును. కానీ ఈ మధ్య కాలంలో ఆమె అనేక సినిమా ఆడియో విడుదల కార్యక్రమాలలో లేదా సినీ ప్రమోషన్ కార్యక్రమాలలోనొ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
అండ్ ఎక్స్ పోజింగ్
కాస్త కోపం కూడా ఎక్కువే. నెటిజన్లు కాస్త ఆశతోనే అమాయకత్వంతోనే చేసే కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుని వారి పై తన ఆవేశాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే… ఏది ఏమైనా ఈ జనరేషన్ కుర్రాళ్ళకు అనసూయ ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతూ బాగానే అలరిస్తుంది.