Anasuya Vinayaka Festival: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరు ప్రతి పండుగను వాళ్ల ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని ఫోటోల రూపం లో అయితే షేర్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె మొదట జబర్దస్త్ షో యాంకర్ గా చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనసూయ సైతం ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక అనసూయ ఇప్పటికే పలు షోలకు యాంకర్ గా చేస్తూనే ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆమె రంగమ్మత్త గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం ఆమె కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తను ఒక మంచి ఐడెంటిటీని సంపాదించుకుంటుంది. ప్రస్తుతం ఆమె చాలా మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులందరిని మెప్పించింది… ఇక తన భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది… ప్రస్తుతం ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ప్రస్తుతం ఆమె అభిమానులు సైతం తన ఫొటోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక మొత్తానికైతే అనసూయ ఎక్కడ తగ్గడం లేదు. తన ఫ్యామిలీ మొత్తంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ తను హ్యాపీగా ఉందని తన అభిమానులు కూడా హ్యాపీగా ఉండాలని తను ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట అనసూయ చేయబోతున్న సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటుందట.
ఇష్టం వచ్చిన క్యారెక్టర్లు చేయకుండా సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అందుకే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తోంది…



