ఎంటర్టైన్మెంట్‘అంధాదున్’ అనసూయ కీ రోల్

‘అంధాదున్’ అనసూయ కీ రోల్

‘భీష్మ’ బ్లాక్ బస్టర్ హిట్టుతో మంచి జోష్ మీదున్న నితిన్ తాజాగా ‘అంధాదున్’ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘అంధాదున్’ మూవీని తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. సస్పెన్స్ థిల్లర్ కథాంశంతో బాలీవుడ్లో మంచి విజయం సాధించింది. తెలుగు నేటివిటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక సమాచారం హాట్ టాపిక్ గా మారింది.

‘అంధాదున్’ తెలుగు రీమేక్లో యాంకర్ అనసూయ కీ రోల్ పోషించనుందని తెలుస్తోంది. బాలీవుడ్ ‘అంధాదున్’లో సీనియర్ నటి టబు పాత్ర కీలకమైంది. అక్రమ సంబంధం పెట్టుకొనే లేడి విలన్ పాత్రలో టబు బోల్డ్ గా నటించింది. ఈ పాత్రనే అనసూయ చేయనున్నట్లు సమాచారం. రాంచరణ్ ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా అనసూయ అలరించారు. తాజాగా నితిన్ మూవీలో ఏకంగా టబు పాత్రనే దక్కించుకుంది. ఈ మూవీలో నితిన్ అంధుడిగా, ప్లియోనో ప్లేయర్ గా కనించనున్నాడు.

మేర్లపాక గాంధీ ‘అంధాదున్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.అంధుడైన వ్యక్తి ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. నిందితులను అంధుడు చట్టానికి ఎలా పట్టించాడు అనేది సస్సెన్ప్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. నితిన్ సరసన హబ్బాపటేల్ ఎంపికైనట్లు సమాచారం. యాంకర్ అనసూయ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అదేవిధంగా నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’లో నటించనున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ‘అంధాదున్’ తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Channel Chairman US Visit: ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని...

Mamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version