https://oktelugu.com/

‘అనసూయ’కి అందరూ అదే ఇస్తున్నారట !

రోజుకు ఏభై లక్షలు ఇస్తేనే అనసూయ ఒప్పుకుంటుందట. ఇంతకీ దేని గురించి అంటే.. ఈ మధ్య అనసూయ ఐటమ్ సాంగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా వరుసగా ఆమెకు ఐటమ్ అవకాశాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. అసలు తనలోని నటిని కూడా వాడుకోండి అని అనసూయ ఎంత మెతుకుంటున్నా.. దర్శకులు మాత్రం ఆమెలోని సెక్సీ నెస్ కే ఓటు వేస్తున్నారట. అందుకే అందరూ ఐటమ్ సాంగే ఇస్తున్నారట, తనకు అందరూ అదే […]

Written By: , Updated On : March 20, 2021 / 04:01 PM IST
Follow us on

Anasuya
రోజుకు ఏభై లక్షలు ఇస్తేనే అనసూయ ఒప్పుకుంటుందట. ఇంతకీ దేని గురించి అంటే.. ఈ మధ్య అనసూయ ఐటమ్ సాంగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా వరుసగా ఆమెకు ఐటమ్ అవకాశాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. అసలు తనలోని నటిని కూడా వాడుకోండి అని అనసూయ ఎంత మెతుకుంటున్నా.. దర్శకులు మాత్రం ఆమెలోని సెక్సీ నెస్ కే ఓటు వేస్తున్నారట. అందుకే అందరూ ఐటమ్ సాంగే ఇస్తున్నారట, తనకు అందరూ అదే ఇస్తున్నారని, అందుకే దాన్ని క్యాష్ చేసుకోవాలని అనసూయ ఫిక్స్ అయిందట.

Also Read: పాపం మధ్యలో కాజల్ భర్తకే ఇబ్బంది !

ఇప్పటికే ఈ ముదురు భామ ‘చావు కబురు చల్ల’గా చిత్రంలోనూ ఐటెమ్ సాంగ్‌ చేసి అదరగొట్టింది. ఈ సాంగ్ కి అనసూయ తీసుకున్న పారితోషకం ముప్పై లక్షలు. కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమాలో కేవలం 3 నిమిషాల నిడివి గల ఐటెం సాంగ్ కోసమే అనసూయ 30 లక్షలు డిమాండ్ చేస్తే.. ఇక బోల్డ్ క్యారెక్టర్ కి ఎంత తీసుకుంటుంది ? అందుకే ఇప్పుడు తానూ ఐటమ్ సాంగ్ చేయాలంటే.. కనీసం ఏభై లక్షలు ఇవ్వాలి అని పట్టుబడుతోందట. రవితేజ ఖిలాడీ సినిమా కోసం అరవై లక్షలు తీసుకుందట.

Also Read: సల్మాన్ ప్రభావం.. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట !

అలాగే హరీష్ శంకర్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది అని, ఆ సాంగ్ కోసం అనసూయను హరీష్ సంప్రదించాడు అని, పవన్ తో ఐటమ్ సాంగ్ అంటే.. తనకు డెబ్బై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సెలెక్టివ్ గా సినిమాల్లోను నటిస్తూ వెండితెర మీద కూడా అదరగొడుతోంది అనసూయ.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్