
ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’ ఉద్వేగానికి లోనైంది. అరుదైన గౌరవం లభించడమే ఆమె ఉద్వేగానికి కారణం. ఆమెను ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించడంతో పాటు అనసూయ ఫొటోకి ఎర్రకోటని జోడించడంతో అనసూయ ఆనందానికి బోర్డర్స్ లేకుండా పోయాయి. అందుకే ఆమె తన సంతోషాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?
కాగా అనసూయ మాటల్లోనే ‘జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు నేనేం చేశానో నాకు తెలీదు. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ !! ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. మీరు చేస్తున్న మంచి పనుల కోసం నా వంతు సాయాన్ని తప్పక అందిస్తానని మాటిస్తున్నా’ అని అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !
ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపే ఎంతో మంది మహిళల గొప్పదనాన్ని చాటే కథలను చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వెల్లడించనుంది. ఇందులో అనసూయకు చోటు దక్కింది. ఏది ఏమైనా ఐటమ్ గర్ల్ కూడా బుల్లితెర పై పరచలేని అందాలను పరిచి, కుర్రాళ్లను కూడా జబర్దస్త్ కు అలవాటు చేసింది ఈ హాట్ యాంకర్. అందుకే అనసూయను యాంకర్ గా పెట్టుకున్నారట టీవీ మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్