Homeఎంటర్టైన్మెంట్Anand Devarakonda: రిలీజ్ డేట్ లో నో ఛేంజ్ అంటున్న" పుష్పక విమానం " టీమ్...

Anand Devarakonda: రిలీజ్ డేట్ లో నో ఛేంజ్ అంటున్న” పుష్పక విమానం ” టీమ్ …

Anand Devarakonda: ఒకే ఒక్క సినిమాతో ఓవర్​నైట్​ స్టార్​గా మారిన క్రేజీ హీరో విజయ్ ​దేవరకొండ. అతని తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆనంద్‌ దేవరకొండ.  “దొరసాని ” అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆనంద్. ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా…  ఆనంద్​ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ” మిడిల్​ క్లాస్​ మెలోడీస్ “​ మూవీతో ఫ్యాన్స్​ను పలకరించాడు. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ మూవీ… ప్రేక్షకుల్లో పాజిటివ్​ టాక్​ను సొంతం చేసుకుంది.

anand devarakonda new movie pushpaka vimanam going to release on november 12

ప్రస్తుతం ఆనంద్ కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘పుష్పక విమానం’. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. నవంబరు 12న థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. గతం లోనే ఈ తేదీని ప్రకటించగా ప్రస్తుతం పలు సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకుంటున్న క్రమంలో … తాము మాత్రం అదే డేట్ కి మూవీని విడుదల చేయనున్నట్లు ఖరారు చేశారు .

ఈ మూవీతో కొత్త దర్శకుడు దామోదర తెలుగు ఇండస్ట్రికి పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని రేపింది. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గీత్‌ సైని కథానాయికగా నటిస్తుండగా… రామ్‌ మిరియాల చిత్రానికి స్వరాలందించారు. అలానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు దామోదర పాల్గొన్నారు.  పుష్పక విమానం సినిమాలో ఆనంద్​ ఒక గమర్నమెంట్​ స్కూల్​ టీచర్​గా కనిపిస్తారని చెప్పారు. పెళ్లి చుట్టూ ఉండే పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారని తెలిపారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version