https://oktelugu.com/

Pushpa: పుష్పరాజ్​కు అయాన్​ స్పెషల్​ విషెస్​.. నెట్టింట్లో పోస్ట్​ వైరల్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన తాజా సినిమా పుష్ప దిరైజ్​. భారీ అంచనా మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సుకుమార్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా  చూసిన వాళ్లంతా బన్నీ ఖాతాలో రికార్డు ఖాయం అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మరోవైపు సినిమా సెలబ్రిటీలు,సన్నిహితులు బన్నీకి విషెష్​ తెలుపుతూ పోస్ట్​ చేస్తున్నారు. https://www.instagram.com/p/CXkZbqLvy4f/?utm_source=ig_web_copy_link అయితే, ఎంతమంది శుభాకాంక్షలు చెప్పనా.. మన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 12:35 PM IST

    Pushpa

    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన తాజా సినిమా పుష్ప దిరైజ్​. భారీ అంచనా మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సుకుమార్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా  చూసిన వాళ్లంతా బన్నీ ఖాతాలో రికార్డు ఖాయం అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మరోవైపు సినిమా సెలబ్రిటీలు,సన్నిహితులు బన్నీకి విషెష్​ తెలుపుతూ పోస్ట్​ చేస్తున్నారు.

    Pushpa

    https://www.instagram.com/p/CXkZbqLvy4f/?utm_source=ig_web_copy_link

    అయితే, ఎంతమంది శుభాకాంక్షలు చెప్పనా.. మన మనసుకు దగ్గరైన వాళ్ల నుంచి వచ్చే సర్​ప్రైజ్​లు మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి. అచ్చం అల్లు అర్జున్​ జీవితంలో ఇప్పుడు అదే జరిగింది. తన తనయుడు అల్లు అయాన్​ చేసిన స్పెషల్ పోస్ట్​​  బన్నీ కెరీర్​లో ఈరోజును మరింత స్పెషల్ చేసింది.  ఓ చిన్న పెన్సిల్ స్కెచ్​ వేసి.. పుష్ప విడుదల ఆది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ పుష్పరాజ్​కు విషెష్ చెప్పాడు అయాన్​

    Also Read: విలన్ గా ఇంత గొప్పగా నటించగలడా ? దర్శకులూ చూడండి !
    ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది. దీనికి బన్నీ రిప్లై ఇస్తూ.. నా చిన్న బాబూ.. థాంక్యూ సోమచ్​.. నా అయాన్​ ఐలవ్​యూ.. నువ్వు ఈ మాటతో ఈరోజును మరింత స్పెషల్​ చేశావ్​.. అంటూ కొడుకుపై ప్రేమను కురిపించాడు.

    కాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావండతో బన్నీ అభిమానులు ఫుల్​ ఖుషీలో ఉన్నారు. సునీల్​, ఫహద్​ ఫాజిల్​, అనసూయ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ్​, కన్నడ, హిందీ, మలయాళ బాషల్లో పుష్పను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?