spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Sandeep Reddy Vanga: అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగ కాంబోలో...

Allu Arjun Sandeep Reddy Vanga: అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోవడానికి కారణం అతనేనా…

Allu Arjun Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణించాలంటే వారసత్వం ఉంటే సరిపోదు. కథకు తగ్గట్టుగా కసరత్తులు చేస్తూ ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువ కాలం పాటు హీరోగా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు టాప్ హీరోలుగా మారడానికి ఆస్కారం దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంతమంది హీరోలు ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోతుంటే ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి ఇండస్ట్రిలో స్టార్ డమ్ ను సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ సైతం కెరియర్ మొదట్లో సూపర్ సక్సెస్ లతో ప్రేక్షకులందరిని మెప్పించాడు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తను చేస్తున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

కారణం ఏంటి అంటే ఆ సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ తో ఉందట. మొదట అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆయన సన్నిహితుల సలహా తీసుకున్నాడట. బోల్డ్ కంటెంట్ తో సినిమా తీస్తే నీకున్న ఫ్యామిలీ అభిమానులకు ఇబ్బంది కలగవచ్చని సన్నిహితులు చెప్పడంతో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అటు సందీప్ రెడ్డివంగా అభిమానులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే తొందర్లోనే వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది… ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్ లో ‘రాకా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version