spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhanda in Tamil: తమిళంలోకి అఖండ.. రేపే రిలీజ్.. కలెక్షన్స్...

Akhanda in Tamil: తమిళంలోకి అఖండ.. రేపే రిలీజ్.. కలెక్షన్స్ వస్తాయా ?

Akhanda in Tamil: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది. మొత్తమ్మీద బాలయ్య అఘోరాగా కనిపించి, అభిమానులను ఎంతగానో అలరించాడు. కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ. 50 రోజులు నిర్విరామంగా ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhanda Movie
Akhanda Movie

తమిళ భాషలో డబ్ చేసిన ఈ చిత్రాన్ని జనవరి 28న (రేపు) థియేటర్స్ లో విడుదల చేయనున్నారు తమిళ డిస్ట్రిబ్యూటర్స్. తెలుగు రాష్ట్రాల్లో తన మేనియా చూపిన బాలయ్య, ఇప్పుడు తమిళనాడులో దుమ్ము రేపబోతున్నాడు. ఏది ఏమైనా తమిళంలో బాలయ్య ‘అఖండ’ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. తెలుగు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన అఖండ బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది.

Also Read:  బట్టలు కూడా బరువైతే ఎలా అమ్మడు… బికినీలో రచ్చ చేస్తున్న దిశా పటాని

సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు కలెక్ట్ చేసింది. కోటి కలెక్షన్స్ అంటే ఇది మాములు రికార్డ్ కాదు. ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గొప్ప విషయం. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

Balayya Akhanda
Balayya Akhanda

అన్నట్టు థియేటర్స్ కే ఈ సినిమా పరిమితం కాలేదు. ఓటీటీలోనూ కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది. అన్నట్టు జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలై. 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది.

Also Read:  సమంతే చైతుని విడాకులు అడిగింది – నాగార్జున

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version