Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya first love: నాగ చైతన్య సమంత కంటే ముందే ఆ హీరోయిన్ ను...

Naga Chaitanya first love: నాగ చైతన్య సమంత కంటే ముందే ఆ హీరోయిన్ ను లవ్ చేశాడా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..?

Naga Chaitanya first love: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాల విషయంలో ప్రతి ఒక్కరు చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నారు. దర్శకులు, హీరోలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… ఇండియాలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని క్రేజ్ సైతం మన హీరోలు సొంతం చేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలకు సైతం చెక్ పెడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నాగచైతన్య ‘ఏ మాయ చేశావే’ సినిమాలో సమంతతో నటించాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదరడంతో ఆ తర్వాత ఇద్దరు మధ్య ప్రేమ కూడా చిగురించింది.

నాగచైతన్య అంతకుముందే తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తనకు ఒక స్టార్ హీరోయిన్ అంటే ఇష్టం ఉండేదట. ఆమె ఎవరు అంటే భూమిక కావడం విశేషం…ఒక రకంగా ఆమెంటే నాగ చైతన్యకి ఆమె అంటే క్రష్ తో పాటు ఆమెను విపరీతంగా ప్రేమించారట… ఖుషి సినిమాలో ఆమె యాక్టింగ్ చూసి ఆమెను విపరీతంగా ఇష్టపడేవారట.

Also Read: అందాల ’రాశి‘.. చూడడానికి రెండు కళ్లు చాలవు

మొత్తానికైతే భూమిక యాక్టింగ్ లో గాని ఏజ్ లో గాని నాగ చైతన్య కంటే చాలా సీనియర్ అయినప్పటికి ఏదో తెలిసి తెలియని ఏజు నాగ చైతన్య అలా భూమికను ఇష్టపడ్డాడట. మొత్తానికైతే సమంత కంటే ముందే నాగచైతన్య ఒక స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…

ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘కార్తీక్ దండు’ దర్శకత్వంలో ‘వృషకర్మ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి తన స్టార్ డమ్ విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తన అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ లెవెల్లో సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా నాగచైతన్య పాన్ ఇండియాలో టాప్ హీరోగా మారబోతున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version