Homeఎంటర్టైన్మెంట్Top Directors: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లను డామినేట్ చేసిన కుర్ర దర్శకుడు

Top Directors: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లను డామినేట్ చేసిన కుర్ర దర్శకుడు

Top Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం తన నుంచి వచ్చే ప్రతి సినిమా చాలా క్లారిటిగా ఉంటుందని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి చెబుతుంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఈ సినిమాల విషయంలో కూడా ఆయన అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అదే క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. టాప్ హీరోలందరిని తన వైపు తిప్పుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లకు ఆదిత్య ధర్ షాకిచ్చాడు.దురంధర్ సినిమాతో పెద్ద ఎత్తున భారీ సక్సెస్ ని సాధించాడు.

చాలా తక్కువ రోజుల్లోనే రెండు పార్ట్ లను పూర్తి చేసి ప్రేక్షకులందరికి ఒక కొత్త సినిమాని అందించాడు. దాంతో ఆ సినిమాను చూసి ఖుషి అవుతున్న ప్రతి ప్రేక్షకుడు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి సీన్ ను కూడా ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దాడు.

ఇక ఇలాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరమని చాలా మంది కొనియాడుతున్నారు. నిజానికైతే రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లకు ఆదిత్యధర్ చెక్ పెట్టాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండడం విశేషం…ఇక తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం రామ్ చరణ్ భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు… ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. తద్వారా రామ్ చరణ్ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version