https://oktelugu.com/

గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే పేరు ‘మణిరత్నం‘. చూడటానికి ఏదో అమ్మాయికుడిగా ఉంటాడు గాని, మహా రొమాంటిక్. మరి లోపల రొమాన్స్ లేకపోతే ఆ రేంజ్ లవ్ స్టొరీలు చేయలేడు కదా.. నిజానికి మణిరత్నం క్లాసిక్ చిత్రాల ఫేవరేట్ డైరెక్టర్ గా మంచి నేమ్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులకు మాత్రం ఆయన తీసిన ప్యూర్ లవ్ డ్రామాలంటేనే ఎక్కువ ఇష్టం. రియలిస్టిక్ ఎమోషన్స్ తో పాటు ఇంటర్నల్ మెసేజ్ ఇస్తూ సినిమాలు […]

Written By:
  • admin
  • , Updated On : August 2, 2020 / 03:06 PM IST
    Follow us on


    సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే పేరు ‘మణిరత్నం‘. చూడటానికి ఏదో అమ్మాయికుడిగా ఉంటాడు గాని, మహా రొమాంటిక్. మరి లోపల రొమాన్స్ లేకపోతే ఆ రేంజ్ లవ్ స్టొరీలు చేయలేడు కదా.. నిజానికి మణిరత్నం క్లాసిక్ చిత్రాల ఫేవరేట్ డైరెక్టర్ గా మంచి నేమ్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులకు మాత్రం ఆయన తీసిన ప్యూర్ లవ్ డ్రామాలంటేనే ఎక్కువ ఇష్టం. రియలిస్టిక్ ఎమోషన్స్ తో పాటు ఇంటర్నల్ మెసేజ్ ఇస్తూ సినిమాలు తీయడంలో మణిరత్నంను మించిన డైరెక్టర్ లేడని తీర్మానం చెయ్యొచ్చు ఏమో. అందుకేనేమో.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం మణిరత్నంను ఆరాధిస్తుంటారు. ఆ ఆరాధనలో యువ కథానాయకులు కూడా ఉన్నారండోయ్. ముఖ్యంగా ‘అదితి రావు హైదరీ‘కి మణిరత్నం అంటే బాగా ఇష్టమట.

    Also Read: హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

    అయినా మణిరత్నం అంటే ఇష్టం లేనిది ఎవరికీ అంటారా..మరి మణిరత్నం తీసిన ‘నాయకుడు’, ‘దళపతి’, ‘సఖి’, ‘రోజా’, ‘గీతాంజలి’ వంటి అద్భుతమైన చిత్రాలు నేటికీ క్లాసిక్ చిత్రలుగా వెలిగిపోతున్నాయి అంటే.. అది మణిరత్నం గొప్పతనమే కదా. అందుకే అందరూ మణిరత్నంను ఇష్టపడతారు. కానీ అదితి రావు హైదరీ ఇష్టం వేరు అట. ఆమెకు సుహాసిని అంటే కోపం అట. గొప్ప దర్శకుడిని తన సొంతం చేసుకుందని. ఆ మధ్య ఇదే విషయాన్ని సుహాసిని దగ్గర ప్రస్తావిస్తే.. ఆమెకు ఏమి చెప్పాలో అర్ధం కాక, మణిరత్నం దగ్గరకి వెళ్లి.. మళ్ళీ అదితి రావు హైదరీని నీ సినిమాలో తీసుకుంటే ఊరుకునేది లేదని ఆర్డర్ పాస్ చేసిందట. దాంతో మణిరత్నం ప్రస్తుతం చేస్తోన్న సినిమాలో మొదట అదితికి ఛాన్స్ ఇచ్చినా.. ఆ తరువాత సుహాసిని ఆర్డర్ దెబ్బకు ఆమెను తప్పించాడు.

    Also Read: అయ్యో.. వ్యభిచారంలోకి సినీ ఆర్టిస్టులా !

    మళ్ళీ ఏమైందో ఏమో.. అదితి కరోనా టైంలో కూడా మణిరత్నం కలవాలని చెన్నై వచ్చి కలిసిందట. దాదాపు రెండు వారాల వరకూ అదితి రావు హైదరీ చెన్నైలోనే ఉందట. మొత్తానికి మణిరత్నంను వదలకుండా మళ్ళీ ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అందరికీ దూరంగా ఉండే మణిరత్నం అదితితో మాత్రం సరదాగా ఉంటాడట. పైగా ఎవరితో తన వ్యక్తిగత విషయాలను పంచుకునే అలవాటు లేని మణిరత్నం.. అదితితో మాత్రం ప్రతిది చెప్పుకుంటాడట. అందుకు కారణం అదితి రావు హైదరీ బిహేవియరేనట. మొత్తానికి కుర్ర హీరోయిన్ ముసలి డైరెక్టర్ ను పట్టిందని కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ సుహాసిని ఏమి చేస్తోందో చూడాలి.