Sridevi – Renu Desai: సినిమాల్లో ఏదైనా సాధ్యమే. సినిమా నటులకు ఏదైనా సుసాధ్యమే. వారు ఏది చేసినా సంచలనమే. పెళ్లి కాకుండానే తల్లులవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గతంలో గుట్టుగా సాగిన వ్యవహారాలు ఇప్పుడు బహిరంగంగానే జరుగుతున్నాయి. అలనాటి నటి శ్రీదేవి నుంచి నేటి తరం నాయికలు పెళ్లికి ముందే తొందర పడుతున్నారు. పెళ్లి నాటికి ఓ బిడ్డకు జన్మనిస్తున్నారు. ఇదే కోవలో చాలా మంది కథానాయికలు చేరారు.

ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు గుట్టుగా సాగేవి. పెళ్లి తరువాతే ఏదైనా అనే కోణంలో తొందరపడేవారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే కాలు జారడం ఆపై కడుపు తెచ్చుకోవడం షరామామూలైపోయింది. అలా చేస్తనే ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందు కోసమే ఎంగేజ్ మెంట్ చేసుకున్న మరునాటి నుంచే శారీరకంగా కలుస్తూ వారిలోని శారీరక వాంఛలు తీర్చుకుంటున్నారు. ఫలితంగా గర్భం దాలుస్తున్నారు.

Also Read: ఆయన తొలితరం హీరో.. కానీ కవిగా మిగిలిపోయారు !
పెళ్లి నాటికే శ్రీదేవి, రేణూదేశాయి గర్భవతులనే సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే తల్లి కావడం ఎందుకని అడిగితే పెళ్లి కావడానికి తల్లి కావడానికి సంబంధం ఏమిటన్నది హీరోయిన్ల ప్రశ్న. దీంతో ఈ క్రమంలో పలువురు కథానాయికలు తమ కోరికలు తీర్చుకునే క్రమంలో తల్లులవుతున్నారు.

తెలుగు పరిశ్రమతో పాటు హిందీ తదితర రంగాల్లో హీరోయిన్లుగా రాణిస్తున్న వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందే పెళ్లికి రెడీ అవుతూ తమకు కాబోయే జీవిత భాగస్వామితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే గర్భం దాలుస్తున్నారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులను కంటున్నారని తెలుస్తోంది.
Also Read: సూర్యకాంతం గయ్యాళి అత్త కంటే ముందు డ్యాన్సర్ కూడా !