https://oktelugu.com/

శ్రియ ఎద పై ఘాటు ముద్దు పెట్టాడు !

అందాల ముదురు భామ శ్రియ ప్రస్తుతం తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో తెగ విహార యాత్రలు చేస్తూ.. పూర్తి సుఖసంతోషాలతో తెగ మురిసిపోతుంది. ఎప్పటికప్పుడు తన టూర్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ కి తన రొమాంటిక్ క్షణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. తాజాగా శ్రియ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంత బాగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముంది అనేగా… ఆ వీడియోలో శ్రియ […]

Written By:
  • admin
  • , Updated On : July 7, 2021 / 12:57 PM IST
    Follow us on

    అందాల ముదురు భామ శ్రియ ప్రస్తుతం తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో తెగ విహార యాత్రలు చేస్తూ.. పూర్తి సుఖసంతోషాలతో తెగ మురిసిపోతుంది. ఎప్పటికప్పుడు తన టూర్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ కి తన రొమాంటిక్ క్షణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. తాజాగా శ్రియ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.

    అంత బాగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముంది అనేగా… ఆ వీడియోలో శ్రియ భర్త ఆమె ఎద పై ఘాటుగా ముద్దు పెట్టాడు. అదేంటి ఎద పై ముద్దు ? పబ్లిక్ గా ఎలా పెట్టాడు ? అసలు ఇది నిజమేనా ? అంటూ శ్రియ అభిమానులు ఈ వీడియో చూసి తెగ ఇదైపోతున్నారు. వీడియోలో శ్రియ జంట ఒక మోటార్ బోట్ లో ప్రయాణిస్తూ ఉండగా.. తన భర్త వొళ్ళో కూర్చొని అతన్ని కవ్విస్తూ శ్రియ ఈ వీడియోని రికార్డ్ చేసింది

    ఈ క్రమంలో తన గురించి అసలు అతగాడికి తెలిసిన విషయాలేంటో శ్రియ మురిపెముగా చిన్నపాటి సిగ్గుతో అడిగి తెలుసుకొంది. అందులో ఆమె ఆండ్రీని అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే.. వన్ థింగ్.. నాలో బాగా చికాకు తెప్పించేది ఏంటి? అని అడగగా.. అతను సమాధానం చెప్పకుండా శ్రియ ఎదపై కసిగా గట్టిగా ఒక ఘాటు ముద్దు ఇచ్చుకున్నాడు.

    ఆ ఘాటు ముద్దు సమయంలో శ్రియ పడి పడి నవ్వింది. మొత్తానికి శ్రియలో చిరాకు తెప్పించేది ఏమిటి అంటే.. ఆమె ఎద ముద్దు పెట్టుకోవడం అన్నమాట. అయినా పబ్లిక్ గా ఇలాంటి వీడియోని ఎలా షేర్ చేస్తారు అంటూ శ్రియ యాంటీ ఫ్యాన్స్ ఆమె పై విరుచుకుపడుతున్నారు. అయినా తానూ కొత్తగా చూపించేది ఏముంది ? ఇంతకంటే సినిమాల్లో ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేశాను కదా అంటుంది శ్రియ.