https://oktelugu.com/

Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్

Acharya Songs Neelambari song lyrics Telugu and English:  కొరటాల శివ, మెగస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో  మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా […]

Written By:
  • Admin
  • , Updated On : November 5, 2021 / 12:30 PM IST
    Follow us on

    Acharya Songs Neelambari song lyrics Telugu and English:  కొరటాల శివ, మెగస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో  మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. “నీలాంబరి” అనే సాంగ్ ను నవంబర్‌ 5 వ తేదీన ఉదయం 11.05 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. Neelambari song lyrics Telugu ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

    neelambari song lyrics Telugu

     

    Neelambari song lyrics Telugu

    coming soon…

    Neelambari song lyrics English

    Neelaambari Neelaambari
    Verevvare neela mari

    Ayyorinti Sundari
    Vayyaraala vallari
    Neelaambari Neelaambari
    Vande chandra sodari
    Vasthunnaanu needhari
    Neelaambari Neelaambari

    Manthraletoy o pujari
    Kaalam podha chejaari
    Tantraalevi raave naari
    Nenem cheyne nannaari
    Nuvve choopalemo
    Chilipi valapu nagari

    Neelaambari Neelaambari
    Verevvare neela mari
    Neelaambari neelaambari
    Nee andhame nee allari

    Vidichaa ippude prahari
    Ninne kori
    Gaalaleyakoi maatala jaalari
    Vallo vaaladha chepala naa siri
    Neetho saagithe maatale aaviri
    Aina vesina paatatho pandhiri
    Adugesthe chestha
    Neeke naukari

    Neelaambari Neelaambari
    Verevvare neela mari
    Neelaambari neelaambari
    Nee andhame nee allari

    Nerichaa valache kalalo Aari theri
    Inka nerchuko chaaladhoi nee guri
    Nene aapina veedakoi ee bhari
    Vidane veedane nuvvu naa oopiri
    Saakshyam unnadhi jeevadhaaraa jhari
    Prathi janma neeke raasa chaukiri

    Neelaambari Neelaambari
    Verevvare neela mari
    Neelaambari neelaambari
    Nee andhame nee allari

    Watch Acharya songs here :

     

     

    ఇవి కూడా చదవండి: Rana RRR Glimps: ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పై హీరో రానా స్పందన.. కొత్త వివాదం