Anchor Vishnu Priya: విష్ణుప్రియ భీమనేని గత వారం నుంచి తెగ హాట్ ఫొటో షూట్లను చేస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ టాప్‌తో భారీ అందాల ప్రదర్శన చేసింది. ఇక మరో షూట్‌లో అయితే.. విష్ణుప్రియ కేవలం బ్రా మాత్రమే ధరించి కుర్రాళ్లను షేక్ చేసింది.

అమ్మడు ఘాటు ఫోజుల ఫలితంగా విష్ణుప్రియ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో విష్ణుప్రియ హాట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి విష్ణు ప్రియలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. అమ్మడు విష్ణు ప్రియలో చాలా మ్యాటర్ ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో అందగత్తెలు ఉన్నారు. కానీ తెలుగు బోల్డ్ బ్యూటీలు పెద్దగా కనిపించడం లేదు. ఆ లోటును తీర్చడానికే విష్ణు ప్రియ తన అందాల విందు పరుస్తోంది. హాట్ నెస్ లో అడ్డు అదుపు లేకుండా విష్ణు ప్రియ తెగ రెచ్చిపోతుంది.
అదిరే అందాలతో ఈమధ్య హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తోంది. ‘లో దుస్తులు’ ధరించి పిచ్చి ఎక్కించింది. మొత్తానికి అదరహో అనిపించింది. బుల్లితెర పై ఇప్పుడున్న కొత్త యాంకర్లలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియ.
యాంకర్ గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోక ముందే.. కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేసింది విష్ణు ప్రియ.

విష్ణుప్రియ భీమనేని మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో కొన్ని టీవీ షోస్ లోనూ, సినిమాల్లోనో తళుక్కున మెరిసింది.

[…] […]