Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » A movie that gave tough competition to stars like prabhas and shahrukh khan but the hero is in jail what happened so far

Prabhas : ప్రభాస్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్లకు గట్టి పోటీ ఇచ్చిన సినిమా? కానీ హీరో జైల్లో? ఇంతకీ ఏం జరిగింది?

ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం, బ్లాక్ బస్టర్ అవ్వడం లేదా సూపర్ హిట్ అవ్వడం అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఒక సినిమాలో స్టార్ తారాగణం ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైన సందర్భాలు ఉన్నాయి.

Written By:Swathi Chilukuri, Updated On : December 30, 2024 / 09:17 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
A Movie That Gave Tough Competition To Stars Like Prabhas And Shahrukh Khan But The Hero Is In Jail What Happened So Far

Prabhas , Shahrukh Khan

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Prabhas : ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం, బ్లాక్ బస్టర్ అవ్వడం లేదా సూపర్ హిట్ అవ్వడం అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఒక సినిమాలో స్టార్ తారాగణం ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద మంచి కంటెంట్ తో ఉన్న వచ్చి అభిమానులే లేని హీరో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులకు నచ్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ, ప్రభాస్ నటించిన సలార్‌కు సినిమాలకు గట్టి పోటీని ఇచ్చింది ఓ సినిమా. అయితే ఈ సినిమా బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువగానే సంపాదించింది. అంతే కాదు, ఈ చిత్రం 2023లో కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ప్రభాస్, షారుఖ్ ఖాన్ ల సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అదే రేంజ్ లో హిట్ అయింది ఆ సినిమా. ఈ సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్, ప్రభాస్ సినిమాలకు సవాలు విసిరిందనే చెప్పాలి. అయితే ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లీడ్ హీరోకి దక్కలేదు. ఎందుకంటే ఓ వివాదం జైలుకి వెళ్లారు ఆ హీరో. ఈయన గురించి అందరూ మాట్లాడుకున్నారు కూడా. కానీ సినిమా వల్ల కాదు. అతని వివాదం వల్ల వైరల్ గా మారారు. అవును ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు మరెవరో కాదు దర్శన్ తూగుదీప. ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది సినిమా పేరు. అదేనండి కాటేరా సినిమా.

కాటేరా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ దర్శన్ ప్రధాన పాత్రలో నటించారు. పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల ప్రేమ ఈ సినిమా వసూళ్లను రూ.60 కోట్లకు చేర్చాయి. కాగా గ్రాస్ వసూళ్లు రూ.104.58 కోట్లు. ఈ చిత్రం 1970లలో కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన నుంచి ప్రేరణ పొందింది. ఈ చిత్రం కథలో దర్శన్‌తో పాటు జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, డానిష్ అక్తర్ సైఫీ, శృతి ఈ యాక్షన్ చిత్రంలో సహాయక పాత్రల్లో నటించారు. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు.

ఈ నటుడు రేణుకాస్వామిని హత్య చేశారని ఆరోపణలతో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత హీరో దర్శన్ టాపిక్ హైలెట్ గా నిలిచారు. అయితే నివేదికల ప్రకారం, రేణుకాస్వామి చిత్రదుర్గ నివాసి. కన్నడ నటుడు దర్శన్‌తో పనిచేసే వ్యక్తులు లేదా కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. నటుడు దర్శన్, పవిత్ర గౌడ, ఇతర 15 మంది నిందితులను జూన్ 11 న అరెస్టు చేశారు. ఆ అభిమాని పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపారట.

బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి అతని చిత్రాలు వైరల్ కావడంతో అతను మరోసారి వైరల్ అయ్యారు.ఇక ఈ కన్నడ నటుడిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఏది ఏమైనప్పటికీ, వైద్య కారణాలపై 30 అక్టోబర్ 2024న, ప్రధానంగా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవడానికి అతనికి ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

View Author's Full Info

Web Title: A movie that gave tough competition to stars like prabhas and shahrukh khan but the hero is in jail what happened so far

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • darshan tugudina
  • Kaatera
  • prabhas
  • Shahrukh Khan
  • tarun sudheer
Follow OkTelugu on WhatsApp

Related News

Prabhas Warning To Director: సెట్ లో ఆ స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్, కారణం ఇదే!

Prabhas Warning To Director: సెట్ లో ఆ స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్, కారణం ఇదే!

Tollywood Heroine : బాలకృష్ణ కు తల్లిగా..ప్రభాస్ కి హీరోయిన్ గా నటించిన ఏకైక నటి ఆమేనా?

Tollywood Heroine : బాలకృష్ణ కు తల్లిగా..ప్రభాస్ కి హీరోయిన్ గా నటించిన ఏకైక నటి ఆమేనా?

Manchu Vishnu : నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు

Manchu Vishnu : నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు

Prabhas: ప్రభాస్ ఆ సినిమాను అందుకే రిజెక్ట్ చేశాడా..?

Prabhas: ప్రభాస్ ఆ సినిమాను అందుకే రిజెక్ట్ చేశాడా..?

Spirit: ప్రభాస్ స్పిరిట్ ఇప్పుడప్పుడే ఉండదా..?

Spirit: ప్రభాస్ స్పిరిట్ ఇప్పుడప్పుడే ఉండదా..?

Operation Sindhoor : నాయకుల వల్లే భారత్ – పాక్ మధ్య గొడవలు..ఆపరేషన్ సింధూర్ పై  షారుఖ్ హాట్ కామెంట్స్!

Operation Sindhoor : నాయకుల వల్లే భారత్ – పాక్ మధ్య గొడవలు..ఆపరేషన్ సింధూర్ పై షారుఖ్ హాట్ కామెంట్స్!

Spirit : ‘స్పిరిట్’ లో  ముదురు హీరోయిన్ కి 20 కోట్ల రెమ్యూనరేషన్..అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Spirit : ‘స్పిరిట్’ లో ముదురు హీరోయిన్ కి 20 కోట్ల రెమ్యూనరేషన్..అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Kalki 2 : కల్కి 2 మూవీ పైన అప్డేట్ ఇచ్చిన దర్శకుడు…

Kalki 2 : కల్కి 2 మూవీ పైన అప్డేట్ ఇచ్చిన దర్శకుడు…

Salaar : అక్షరాలా 450 రోజులు..చరిత్ర తిరగరాసిన ‘సలార్’..ప్రపంచం లోనే మొదటి సినిమా!

Salaar : అక్షరాలా 450 రోజులు..చరిత్ర తిరగరాసిన ‘సలార్’..ప్రపంచం లోనే మొదటి సినిమా!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.