https://oktelugu.com/

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వల్ల వింత వ్యాది తో బాధపడుతున్న ఒక్క అమ్మాయి..

Sudigali Sudheer: బుల్లితెర మీద తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సుడిగాలి సుధీర్ ఏ స్థాయికి వెళ్ళాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పరిచయమైనా ఈయన అతి తక్కువ సమయం లోనే జబర్దస్త్ షో లో ఒక టీం కి లీడర్ అయ్యే రేంజ్ కి ఎదిగాడు..తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అతి తక్కువ సమయం లోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు..బుల్లితెర ప్రేక్షకుల్లో ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2022 / 10:03 AM IST
    Follow us on

    Sudigali Sudheer: బుల్లితెర మీద తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సుడిగాలి సుధీర్ ఏ స్థాయికి వెళ్ళాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పరిచయమైనా ఈయన అతి తక్కువ సమయం లోనే జబర్దస్త్ షో లో ఒక టీం కి లీడర్ అయ్యే రేంజ్ కి ఎదిగాడు..తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అతి తక్కువ సమయం లోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు..బుల్లితెర ప్రేక్షకుల్లో ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక స్టార్ హీరో కి ఉన్నంత రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు..సుధీర్ మీద జబర్దస్త్ లో కానీ..ఢీ షో లో కానీ ఆయన మీద పంచులు వేయాలంటే కాస్త ముందు వెనక ఆలోచించే స్థాయికి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎదిగిపోయింది..ఇక యూట్యూబ్ లో ఈటీవీ ఛానల్ లో జబర్దస్త్ మరియు ఢీ షోస్ కి సంబంధించిన స్కిట్స్ అప్లోడ్ చేస్తూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వీడియోస్ క్రింద కామెంట్స్ మొత్తం సుడిగాలి సుధీర్ మీదనే ఉంటుంది..ఎవరైనా ఆయన మీద పంచులు వేస్తె అసభ్య పదజాలంతో ఆయన అభిమానులు తోటి ఆర్టిస్టుని బాండ బూతులు తిట్టడం ఈ కామెంట్స్ లో మనం చూడవచ్చు..ఒకానొక్క సందర్భం లో చాలా కాలం వరుకు యూట్యూబ్ లో కామెంట్స్ ని ఈటీవీ వారు దిస్ఏబుల్ చేసారు కూడా..అలా ఉంటుంది సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్.

    Sudigali Sudheer

    Also Read: Prabhas Die Hard Fan: ప్రభాస్ తో ఫొటో కోసం నిరాహరదీక్ష కి దిగిన వీరాభిమాని

    ఇక ఈయనకి లేడీస్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది..ఇటీవల ఒక షో లో ప్రముఖ డాక్టర్ హాజరు అయ్యాడు..ఈ షో ఒక ముఖ్య ఉద్దేశ్యం రోగుల సమస్యలు ఫోన్ ద్వారా తెలుసుకొని వారికి తగిన చిట్కాలు డాక్టర్ చెప్పడమే..ఈ షో కి అలా సుధీర్ మహిళా వీరాభిమాని ఒకరు ఫోన్ చేసారు..ఆమె తనకి ఉన్న వింత రోగం గురించి చెప్పగానే డాక్టర్ కి సైతం మతిపోయినంత పని అయ్యింది..ఆమె మాట్లాడుతూ నేను సుధీర్ కి వీరాభిమానిని అని..తింటున్న..పడుకున్నా..కాలేజీ కి వెళ్తున్న నాకు సుధీర్ గుర్తుకు వస్తున్నాడు అని..ఆయన ముఖం ని నా గుండెల మీద కూడా పచ్చగొట్టించుకున్నాను అని..సుధీర్ ని మర్చిపోడానికి ఏమైనా చిట్కా చెప్పండి అంటూ ఆమె మాట్లాడిన మాటలకు డాక్టర్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది..కుటుంబ పరిస్థితుల వల్ల ఇలా తయాయు అయ్యావా..ముందు చదువు మీద శ్రద్ద పెట్టు అంటూ ఆ యువతిని వారించి ఫోన్ కట్ చేసాడు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Sudigali Sudheer

    Also Read: BJP vs TRS: కారులో కంగారెందుకు.. ప్రజావ్యతిరేకత ఫ్లెక్సీలతో కప్పేస్తున్నారా?

    Tags