TG Edcet Results 2025: బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాన ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సటీ ఉపకులపతి కె ప్రతాప్ రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. edcet.tgche.ac.in డాట్ కామ్ ఫలితాలను తెలుసుకోవచ్చు.