Jobs: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ఇంత సులువా.. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులను 1500లకుపైగా కంపెనీలు అడాప్ట్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వేల మందిని ప్రముఖ కంపెనీలు అడాప్ట్‌ చేసుకన్నాయి.

Written By: Raj Shekar, Updated On : February 13, 2024 12:41 pm

Jobs

Follow us on

Jobs: సాఫ్ట్‌వేర్‌.. రెండు దశాబ్దాలుగా ఇది హై సాలరీ జాబ్‌. దేశ విదేశాల్లో పెద్దపెద్ద కంపెనీలు మంచి వేతనంలో ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు. ఇక పిల్లలు కూడా బీటెక్‌ కాగానే ఒక సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తే లైఫ్‌లో సెటిల్‌ అవొచ్చు అనుకుంటున్నారు. అయితే ఇంజినీరింగ్‌ చేసినవారిలో 60 శాతం ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. స్కిల్స్‌ లేకపోవడం, భాషా నైపుణ్యం తక్కువగా ఉండడం తదితర కారణాలతో చాలా మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. చివరకు చిన్న చితక జాబ్స్‌ చేసుకుంటున్నారు. కొంతమంది స్ట్రెస్‌కు లోనవుతున్నారు. జాబ్‌ రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

ఇలా చేస్తే జాబ్‌ పక్కా..
అయితే అన్‌ ఎంప్లాయ్‌ ఎంప్లాయ్‌గా మార్చేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఐటీ కంపెనీలో జాబ్‌ రావాలంటే సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ ఉంటే సరిపోతుంది. మీ బ్రాంచ్, మీ పర్సంటేజీ ఇవేమీ మీకు అడ్డుకాదు.

1500పైగా కంపెనీలు..
సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులను 1500లకుపైగా కంపెనీలు అడాప్ట్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వేల మందిని ప్రముఖ కంపెనీలు అడాప్ట్‌ చేసుకన్నాయి. మీరు కూడా ఈ జాబితాలో చేరితో పక్కాగా బాజ్‌ వస్తుంది. ఇందుకోసం టాప్‌ కెరీర్‌ ఎక్స్‌పర్ట్స్‌ గైడ్‌ చేస్తున్నారు. మీరు కూడా అడాప్ట్‌ జాబితాలో చేరాలంటే bit.ly/BookFreeDemo-softwarejobs.is క్లిక్‌ చేసి జాయిన్‌ కావొచ్చు ఇక ఇక్కడ డెమో పూర్తిగా ఉచితం. వెంటనే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి.