Homeఎడ్యుకేషన్RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

RBI Recruitment 2022: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లీగల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బి) ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌(టెక్నికల్‌–సివిల్‌) ఉద్యోగ ఖాళీలను, మేనేజర్‌(టెక్నికల్‌–ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు లైబ్రరీ ప్రొఫెషనల్‌(అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌) గ్రేడ్‌ ఏ ఉద్యోగ ఖాళీ ఉంది.

RBI Recruitment 2022
RBI Recruitment 2022

ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ ఏ ఉద్యోగ ఖాళీలను, ఫుల్‌టైం క్యురేటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

Also Read: Railway Jobs: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?

2022 సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

Also Read: Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

4 COMMENTS

  1. […] Mohan Babu and Mahesh Babu:  ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రూమర్ అంటే.. ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నాడట. మహేష్ కు మామయ్యగా చాలా వైవిధ్యంగా త్రివిక్రమ్, మోహన్ బాబు పాత్రను డిజైన్ చేశాడని ఓ పుకారు బాగా వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular