SSC Jobs: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పదో తరగతి అర్హతతో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 67 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://nia.gov.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చిన తర్వాత నెల రోజుల్లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలు అందించి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Revanth Reddy vs Jagga Reddy: రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి.. పంచాయితీ ఎక్కడిదాకా వెళ్తుందో?
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 43 ఉండగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
Also Read: Vijay Devarakonda Liger Movie: ‘విజయ్ దేవరకొండ’తో సోషల్ మీడియా బ్యూటీ రొమాన్స్