Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డాటా ఇంజనీర్, డాటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. డిసెంబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఈ ఉద్యోగ ఖాళీల కోసం యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్ కొరకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఈ ఉద్యోగ ఖాళీలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చు.
28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. నిరుద్యోగులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు,
Also Read: తిరుపతి ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్ష రూపాయల వేతనంతో?