పోల్: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాల రిలీజ్ కరెక్టేనా ?

కరోనా మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించడానికి మెల్లగా తన కోరలను తెరుస్తూ.. రోజురోజుకూ జనంలో భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్తుతుల్లో చాలాచోట్ల సినిమా థియేటర్లు కూడా మూసి వేస్తున్నారు. కొత్త సినిమా చిత్రీకరణలను కూడా ఆపేశారు. మరోపక్క పెరుగుతున్న కేసుల దృష్ట్యా థియేటర్స్ కి రావాలనే ఉత్సాహం ప్రేక్షకులలో కూడా రోజురోజుకూ తగ్గిపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా అవుతున్నాయి. నిన్న ‘శుక్ర’ అనే సినిమా రిలీజ్ అయింది, వచ్చే […]

Written By: admin, Updated On : April 24, 2021 9:54 pm
Follow us on

కరోనా మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించడానికి మెల్లగా తన కోరలను తెరుస్తూ.. రోజురోజుకూ జనంలో భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్తుతుల్లో చాలాచోట్ల సినిమా థియేటర్లు కూడా మూసి వేస్తున్నారు. కొత్త సినిమా చిత్రీకరణలను కూడా ఆపేశారు. మరోపక్క పెరుగుతున్న కేసుల దృష్ట్యా థియేటర్స్ కి రావాలనే ఉత్సాహం ప్రేక్షకులలో కూడా రోజురోజుకూ తగ్గిపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా అవుతున్నాయి.

నిన్న ‘శుక్ర’ అనే సినిమా రిలీజ్ అయింది, వచ్చే వారం ‘ఇష్క్’ అనే మరో చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు రిలీజ్ కరెక్టేనా ?
[totalpoll id=”103957″]