Homeఎంటర్టైన్మెంట్OTT Movies: ఈ వారం 'ఓటీటీ' సినిమాల పరిస్థితేంటి ?

OTT Movies: ఈ వారం ‘ఓటీటీ’ సినిమాల పరిస్థితేంటి ?

OTT Movies: కరోనా మూడో వేవ్ కూడా వేగంగవంతం కావడంతో ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులకు ఓటీటీలే దిక్కు అవుతున్నాయి. అయినా గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపింది కూడా ఈ ఓటీటీ సంస్థలే. పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు అప్ డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కంటెంట్ తో వస్తోంది.

OTT Movies
OTT Movies

మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఆహా :

యంగ్ హీరో ప్రిన్స్‌ హీరోగా వచ్చిన సినిమా ‘ది అమెరికన్‌ డ్రీమ్‌. విఘ్నేశ్‌ కౌశిక్‌ దర్శకత్వంలో నేహా కథానాయికగా ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. అమెరికాలో ఓ కుర్రాడి లైఫ్కి స్టైల్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

గెహీరాయియా (హిందీ) జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ఫ్రూత్రమ్‌ పూదు కాలాయ్‌ విదియాదా (తమిళ్‌) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

జీ5 :

గరుడ గమన వృషభ వాహన (కన్నడ) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

ఏబ్రెర్నల్స్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

హ్యూమన్‌ (హిందీ) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

పెళ్లిసందD- జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

అఖండ- జనవరి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Also Read: రాంగోపాల్ వర్మకు నాన్ వెజ్ పెట్టిన మంత్రి పేర్ని నాని.. 2 గంటలుగా చర్చలు
నెట్‌ఫ్లిక్స్‌ :

అండర్‌ కవర్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

బ్రేజన్‌ (హాలీవుడ్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ల్యర్కైవ్‌ 81 (వెబ్‌ సిరీస్‌) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

యే కాలీ కాలీ ఆంఖే (హిందీ) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

శ్యామ్ సింగరాయ్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Also Read: 39 రోజులోనూ ‘అఖండ’ ఊపు తగ్గలేదు !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular