
బాలీవుడ్ నిండా ప్రస్తుతం ముదురు భామల హడావుడి ఎక్కువైపోయింది. అయినప్పటికీ, లేటు వయసులో కూడా హాటు ఫోజులు ఇస్తూ మాజీ బ్యూటీలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ భామల లిస్టులో చాలామందే ఉన్నా.. అమీషా పటేల్ కి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడో హృతిక్ రోషన్ హీరోగా ఎంట్రీ వచ్చిన, అతని డెబ్యూ సినిమా ‘కహో నా ప్యార్ హై’లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్.
ఇప్పుడు ఈ ముదురు భామ వయసు దాదాపు 45 సంవత్సరాలు. వయసు పెరిగినా సొగసు మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లుతో రచ్చ చేస్తూనే ఉంది. ఒక్కమాటలో ఇన్స్టా గ్రామ్ కే వేడి పుట్టేలా తనలోని హాట్ నెస్ ను అంతా గుప్పిస్తూ.. నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈ భామ తన ఇన్స్టా ఖాతాలో తానూ వర్కౌట్ చేస్తోన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది.
జిమ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీయించుకోవడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ హీరోయిన్లకు ఒక ఆనవాయితీ అయిపోయింది. సహజంగా జిమ్ లో లోదుస్తులు వేసుకుంటారు. దానికి తోడు శరీరంలో పార్ట్స్ ను కదిలిస్తూ వర్కౌట్స్ చేస్తారు. దాంతో ఆ వీడియోలో కావాల్సిన దానికన్నా అందాల ప్రదర్శన మరీ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ హీరోయిన్లకు తెలియనివి కాదు. తెలిసినా అలాంటివి వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు.
పైగా అమీషా పటేల్ లాంటి హీరోయిన్ కి గ్లామర్ గా కనిపించడం అనేది జీవితంలో సర్వసాధారణమైన విషయం కాబట్టి, ఆమె పై కామెంట్లు ఏమి చేయలేము. కాకపోతే తన అందాలకు పూర్తిగా గేట్లు ఓపెన్ చేయకుండా, కాస్త పద్దతిగా ఫోటోలకు ఫోజులిస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. అయినా లేటు వయసులో ఇలా గ్లామరసాన్ని టన్నుల్లో కొద్దీ ఒలికించడం భారతీయ స్త్రీకి తగదు.
ఇక ఏమాటకామాటే ముచ్చటించుకుంటే నలభై ఐదేళ్ల వయసులో కూడా ఇరవై ఐదేళ్ళ అమ్మాయిలా కనిపించడం, పైగా ఈ వయసులో కూడా టైట్ గా ఫిట్నెస్ ను మెయింటైన్ చేయడం ఒక్క అమీషాకే చెల్లింది.