Homeఎంటర్టైన్మెంట్Hero Nani: హీరో నాని కి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..ఊపిరి పీల్చుకున్న ఫాన్స్

Hero Nani: హీరో నాని కి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..ఊపిరి పీల్చుకున్న ఫాన్స్

Natural Star Nani:  అంటే సుందరానికి సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న చిత్రం దసరా.. నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇది. సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని SLV సంస్థ నిర్మిస్తుంది. శ్రీకాంత్ ఓదెల అంటే నూతన దర్శకుడు తెరకెక్క్కిస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలా వరుకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Natural Star Nani:
Natural Star Nani:

Also Read: Jabardasth New Anchor: జబర్దస్త్ కొత్త యాంకర్ ని చూసి షాక్.. ఊహకు అందని ట్విస్ట్ ఇది.. అసలేం జరిగింది ?

ఈ చిత్రం కథ బొగ్గు గనుల నేపథ్యం లో సాగుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరిఖని లో జరుగుతుండగా నాని కి ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.. ఒక బొగ్గు ట్రక్ క్రింద నాని ఉన్నప్పుడు ఒక్కసారిగా బొగ్గు మొత్తం నాని మీద పడిపోయిందట.. చాలా సేపు ఆయన ఆ బొగ్గు లోనే ఇరుక్కుపోయారు. కానీ అదృష్టం కొద్దీ తక్కువ గాయాలతోనే ఆయన బయటపడ్డాడు.. నాని ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారని. ఆయనకి ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదని.. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ దసరా మూవీ టీం ఈ సందర్భంగా తెలిపింది.

Natural Star Nani:
Natural Star Nani:

Also Read: Vijay Devarakonda Craze: విజయ్ దేవరకొండ క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోతున్న స్టార్లు.. ఈ స్టార్ డమ్ ఎలా సాధ్యం ?

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో వచ్చిన నాని అంటే సుందరానికి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది.. ఒక్క ఓవర్సీస్ లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో నష్టాలనే మిగిలించింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనేది చాలా మందికి ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న.. కామెడీ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ ఈ సినిమా ఎంతో అద్భుతం అని చెప్పాలి.. కానీ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.. అంతే కాకుండా పాటలు కూడా పెద్దగా బాగుండవు.. దానికి తోడు ఈ సినిమాకి పోటీ గా విక్రమ్, మేజర్ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. వాటి ప్రభావం కూడా ఈ సినిమా పై పడి వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.. దీనితో నాని దసరా సినిమాతో ఇండస్ట్రీ లో మారుమోగిపోయ్యే హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు.. ఈసారి గురి తప్పకూడదు అనే ఈ సినిమాకోసం ఎంతో కష్టపడుతున్నాడు.. మరి నాని దసరా సినిమాతో అభిమానులను ఆకట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.

హీరో నాని కి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం || Natural Star Nani Escaped From Injury In Dasara Movie
బ్లాక్ శారీలో అదరగొట్టిన ప్రగతి ఆంటీ | Actress Pragathi Black Saree | Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version