Homeఎంటర్టైన్మెంట్Sai Madhav Burra: సినిమా కష్టాలన్నీ అనుభవించాను.. అది చూసే ఛాన్స్ ఇచ్చారు !

Sai Madhav Burra: సినిమా కష్టాలన్నీ అనుభవించాను.. అది చూసే ఛాన్స్ ఇచ్చారు !

Sai Madhav Burra: రచయితగా ఆయన కెరీర్ సీరియల్ తో మొదలు అయింది. కానీ అతి తక్కువ సమయంలోనే సినిమాలకు రాసే స్టార్ రైటర్ గా ఆయన ఎదిగారు. ఆ ఎదుగుదల గురించి తన సినిమా కష్టాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మాటల రచయిత బుర్రా సాయిమాధ‌వ్‌. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ రైటర్ గా, తన హావాను నడిపిస్తున్న సాయిమాధవ్ ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ మాటలు రాస్తున్నారు.

Sai Madhav Burra
Sai Madhav Burra

కాగా బుర్రా సాయిమాధవ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ జర్నీ గురించి క్లారిటీగా చెప్పుకొచ్చారు. బుర్రా సాయిమాధవ్‌ మాటల్లోనే.. ‘సినిమా కష్టాలు చాలా అనుభవించాను. నాకు అప్పట్లో ఇంటి నుంచి మా అమ్మ గారు వెయ్యి రూపాయలు పంపేవారు. కానీ అవి వాటిని రోజుల్లోనే ఖర్చు పెట్టేవాడిని. అలా చాలా కష్టాలు పడ్డాను. అయితే నేను ఆ కష్టాలను అడ్వెంచర్స్‌ గా ఫీలయ్యే వాడిని. నిజంగానే నాకు అవి మంచి అనుభవాలుగా ఉపయోగపడ్డాయి.

Also Read: తెలుగు వెండితెర మసక బారితే.. తెలుగు వారి ఆత్మగౌరవానికి మసిపూసినట్టే !

అదేంటో నేను మొదటి నుంచి ప్రతీది సినిమాలతోనే పోల్చుకుంటూ బతికేవాడిని. ఇక నాకు మొదటి అవకాశం ఇచ్చింది సీరియల్స్‌ డైరెక్టర్‌ రాజాచంద్రవర్మ గారు. ఆయనకు నా రైటింగ్ బాగా నచ్చింది. నన్ను డైలాగ్స్‌ రాయమన్నారు. అలా ఆయన డైరెక్ట్ చేసిన ‘అభినందన’ అనే టెలీఫిల్మ్‌ కి నేను మొదట రాశాను. దానికి బాగా పేరొచ్చింది. ఆ తరువాత పుత్తడిబొమ్మ సీరియల్‌ రాశాను. అది చూసి క్రిష్‌ ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాకు రాసే ఛాన్స్ ఇచ్చి బాగా ప్రోత్సహించారు.

Also Read: రమేష్ బాబు-మహేష్ బాబు బంధంపై త్రిక్రవిక్రమ్ ఏమన్నాడంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version