Homeఅప్ కమింగ్ మూవీస్Priyanka Chopra and Nick Jonas Baby Girl: 'ప్రియాంక'కి  ఆడబిడ్డ..   పైగా  12 వారాల ముందే...

Priyanka Chopra and Nick Jonas Baby Girl: ‘ప్రియాంక’కి  ఆడబిడ్డ..   పైగా  12 వారాల ముందే జన్మించింది ! 

Priyanka Chopra and Nick Jonas Baby Girl:  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ జంట సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. పుట్టాల్సిన సమయం కంటే 12 వారాలు ముందే జన్మించిన ఆ శిశువు సౌథర్న్ కాలిఫోర్నియా హాస్పిటల్‌లో ఉంది. ఇండియాకు వచ్చేంత వరకు మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండనుందని డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. 

Priyanka Chopra and Nick Jonas Baby Girl
Priyanka Chopra and Nick Jonas Baby Girl

ఇక  గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రాకి  ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది .  మొత్తమ్మీద  ఈ  గ్లోబల్ బ్యూటీ  తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్‌ తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించగానే ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.  సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ప్రియాంక చెప్పిన సంగతి తెలిసిందే. 

Priyanka Chopra and Nick Jonas Baby Girl
Priyanka Chopra and Nick Jonas Baby Girl

అన్నట్టు  ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు. అందరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ కూడా  పెట్టింది.   ఇక  ప్రియాంకకు ఇండియాలో  కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా  ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్‌  ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది. అయితే, గత ఏడాది ఆస్తులు అన్ని అమ్మేసుకుంది. అన్నట్టు  సరోగసీ విధానంలో   బిడ్డ కనడానికి  ప్రియాంక చోప్రా  భర్త నికో జోనస్  ఇష్టం లేదు. 

Priyanka Chopra and Nick Jonas Baby Girl
Priyanka Chopra and Nick Jonas Baby Girl

 

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version