Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak vs Akhanda Pushpa Collections: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల...

Bheemla Nayak vs Akhanda Pushpa Collections: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

Bheemla Nayak vs Akhanda Pushpa Collections: భీమ్లానాయక్ మేనియా మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో తుఫానులా విరుచుకుపడింది. ఈ సమ్మర్ వేడిని భీమ్లానాయక్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి.

Bheemla Nayak vs Akhanda Pushpa Collections
Bheemla Nayak vs Akhanda Pushpa Collections

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా భీమ్లానాయక్ తో వస్తున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమెరికాలో ఇప్పటికే ప్రీ షోస్ పడ్డాయి. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.

Bheemla Nayak vs Akhanda Pushpa Collections
Bheemla Nayak vs Akhanda Pushpa Collections

భీమ్లానాయక్ రిలీజ్ కు ముందు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు రెండు. అవి ‘అఖండ’, ‘పుష్ప’. ఇక కరోనా కల్లోలం వేళ ఆంక్షల మధ్య విడుదలైన ‘అఖండ’ మూవీ 69.40 కోట్లు టోటల్ వసూలు చేసింది. థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీ ఉన్న సమయంలోనే విడుదలైన అఖండ 69.40 కోట్లు సాధించి లాభాల బాటపట్టింది. సినిమా బడ్జెట్ ను మించి వసూళ్లు సాధించింది బాలయ్య ‘అఖండ’ చిత్రం.

Also Read: Bheemla Nayak vs Akhanda Pushpa Collections: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

ఇక పుష్ప సినిమా తెలుగులోనే కాదు.. దక్షిణాది, బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యింది. రికార్డుల మోత మోగించింది. పుష్ప టోటల్ కలెక్షన్స్ రూ.311 కోట్లుగా ఉంది. ఇక భీమ్లా నాయక్ కలెక్షన్ల సునామీనీ మొదలు పెట్టింది. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.

ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా అఖండ, పుష్ప మూవీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే అఖండ రికార్డులను అధిగమించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఇప్పుడు ‘పుష్ప’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Akhanda vs Bheemla Nayak Records: అఖండ వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

Recommended Video:

Bheemla Nayak First Day Collections Report | Bheemla Nayak Public Talk | PawanKalyan, Rana Daggubati

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version