Homeసినిమా బ్రేకింగ్ న్యూస్ప్రభాస్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాథేశ్యామ్ టీం న్యూఇయర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎవరికీ తెలియకుండా ఈ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి సరిగ్గా అర్థరాత్రి విడుదల చేయడంతో రెబల్ స్టార్ అభిమానుల ఆనందం తారా స్థాయిని మించి పోయింది. న్యూఇయర్ సర్‌ప్రైజ్‌గా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా లవ్‌లీగా ఉన్నాడు. చేతిలో ట్రావెల్ బ్యాగ్‌, తలపై ఓల్డ్ స్టైల్ క్యాప్ పెట్టుకుని హ్యండ్‌సమ్‌గా ఉన్నాడు. ఈ పోస్టర్‌తో పాటు రాధేశ్యామ్‌లో నటిస్తున్న నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలను కూడా వెల్లడించేశారు. ఈ పోస్టర్‌లో ‘మీ హృదయాలను గెలుచుకోడానికి వచ్చేశాడు.. మీరు మరోసారి అతడి ప్రేమలో పడడం ఖాయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ఓ కొటేషన్‌ను కూడా రాధేశ్యామ్ టీం రాసుకొచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular