Homeసినిమా బ్రేకింగ్ న్యూస్మహాసముద్రం షూటింగ్ ప్రారంభం

మహాసముద్రం షూటింగ్ ప్రారంభం

ఆర్ఎక్స్ 100 చిత్రంతో భారీ విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అతడు మళ్లీ రెండు సంత్సరాలన తరువాత మరో లవ్ అండ్ యాక్షన్ కథతో ప్రేక్షకులను అలరిచేందుకు రానున్నాడు. ఈ సినిమాకు మహాసముద్రం అనే పేరును ఖరారు చేశారు. ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కనుంది. ఇందులో శర్వానంద్, సిద్దార్థలు హీరోలుగా కనిపించనున్నారు. ఇక కథానయికల విషయానికి వస్తే అదితి రావు, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ నేడే ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని సమాచారం.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular