Business Tips: వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్నాయా… ఈ చిట్కాలతో ఆ సమస్యకు చెక్!

Business Tips: మనలో చాలామంది వ్యాపారంలో సక్సెస్ సాధించాలని భావిస్తూ ఉంటారు. వ్యాపారంలో కొంతమంది సులువుగా సక్సెస్ సాధిస్తే మరి కొందరు ఎంత కష్టపడినా వ్యాపారంలో అనుకూల ఫలితాలను పొందడం సాధ్యం కాదు. అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా వ్యాపారంలో కూడా సులభంగా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారంలో వాస్తు సూత్రాలను పాటిస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. బిజినెస్ చేసే చోట పాంచజన్య శంఖంను అమర్చడం ద్వారా వ్యాపారంలో […]

Written By: Kusuma Aggunna, Updated On : February 1, 2022 3:42 pm
Follow us on

Business Tips: మనలో చాలామంది వ్యాపారంలో సక్సెస్ సాధించాలని భావిస్తూ ఉంటారు. వ్యాపారంలో కొంతమంది సులువుగా సక్సెస్ సాధిస్తే మరి కొందరు ఎంత కష్టపడినా వ్యాపారంలో అనుకూల ఫలితాలను పొందడం సాధ్యం కాదు. అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా వ్యాపారంలో కూడా సులభంగా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారంలో వాస్తు సూత్రాలను పాటిస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

Business Tips

బిజినెస్ చేసే చోట పాంచజన్య శంఖంను అమర్చడం ద్వారా వ్యాపారంలో సక్సెస్ సాధించవచ్చు. శంఖంను పూజించడం వల్ల బిజినెస్ లో దేవుని అనుగ్రహం పొందవచ్చు. ఎవరైతే శంఖంను పూజిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారం చేసే ప్రాంతంలో గోడలకు లేత రంగులను వేస్తే మంచిదని చెప్పవచ్చు. ఇంటికి లేత రంగులు వేస్తే ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

Also Read: Union Budget Of India 2022: ఎవుసానికి కేంద్రం పెద్ద పీట.. కనీస మద్దతు ధరతో రైతులకు రూ.2.37 లక్షల కోట్లు..

వ్యాపారం చేసే ప్రాంతంలో దేవుడి స్థలానికి కూడా ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్పవచ్చు. ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా బిజినెస్ లో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాయువ్య దిశలో షెల్ఫ్ లేదా అల్మారా ఉంచుకోవడం ద్వారా కూడా మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఈ విధంగా చేయడం ద్వారా బిజినెస్ లో కచ్చితంగా మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కార్యాలయానికి మధ్యలో డోర్ ఉంటే వ్యాపారంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా లాభాలు రాకపోతే వాస్తు నిపుణుల సలహాలను తీసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!