Tata Midcap Growth Fund: ఎందుకంటే టాటా మ్యూచువల్ ఫండ్ తీసుకుని వచ్చిన బెస్ట్ పథకం మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. రెగ్యులర్ ప్లాన్ పేరుతో తాజాగా టాటా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఈ గొప్ప పథకంలో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. చిన్న మొత్తాలు గా పెట్టుబడి పెట్టి నిబంధితంగా సేవింగ్స్ చేసుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో మీరు ఒక భారీ నిధిగా పొందవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఏదైనా ఒక ఫండ్ లో సిప్ విధానంలో గత 30 ఏళ్ల నుంచి నెలకు ₹1000 చొప్పున పెట్టుబడి చేస్తున్నట్లయితే ప్రస్తుతం దాని విలువ రూ.1.02 కోట్లు అవుతుంది. దీనిని మీరు చూసినట్లయితే చిన్న మొత్తంలో పొదుపు చేయడం వలన సమయానుకూలంగా మీరు భవిష్యత్తులో ఎంతటి ఆర్థిక భద్రత కలుగుతుందో తెలుసుకోవచ్చు. జూలై 1, 1994లో టాటా మ్యూచువల్ ఫండ్స్ ప్రయాణం.టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ పేరుతో ప్రారంభం అయినా ఈ స్కీమ్ ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. మనదేశంలో ఉన్న చాలా పురాతన మిడ్ క్యాప్ ఫండ్లలో ఇది కూడా ఒకటిగా బాగా ప్రజాదారణ పొందింది.
Also Read : ట్రంప్ రాకతో భారతీయులకు గడ్డుకాలం.. ఇప్పటికే 1,100 మంది బహిష్కరణ
మధ్యకాలం నుంచి దీర్ఘకాలం వరకు మీట్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన పెట్టుబడిదారులకు మెచ్యూరిటీ సమయానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. సగటును ఏడాదికి ఈ పండు 13.23% రాబడి అందిస్తుంది. మీరు టాటా మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న సిప్ విధానంలో మీరు చూసినట్లయితే గడిచిన 10 ఏళ్లలో 14.91 శాతం, 20 ఏళ్లలో 16.51 శాతం అలాగే 30 ఏళ్లలో 17.92% వార్షిక రాబడిని మీకు అందేలా చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఒక లక్ష రూపాయలు ఇందులో 30 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో దాని విలువ రూ.41.58 లక్షలు.
మన దేశ మిడ్ క్యాప్ కంపెనీలలో ఈ ఫండ్ ప్రస్తుతం ఎక్కువగా పెట్టుబడులను పెట్టింది. డొమెస్టిక్ ఈక్విటీలో దాదాపుగా 91.36 శాతం పెట్టుబడి ఉంది. 14.43 శాతం లాడ్జ్ క్యాప్ లో, 46.5 టు శాతం మిడ్ క్యాప్ లో అలాగే 14.58 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టింది. వార్షికంగా అధిక రాబడి కోరుకునే పెట్టుబడిదారులకు ఈ ఫండ్ బాగా ఉపయోగపడుతుంది. మూడు నుంచి నాలుగు ఏళ్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నావారు దీని గురించి ఒకసారి తెలుసుకోవడం మంచిది.