Homeబిజినెస్Royal Enfield Electric Bike Flying Flea C6: Royal Enfield నుంచి తొలి ఎలక్ట్రిక్...

Royal Enfield Electric Bike Flying Flea C6: Royal Enfield నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్, ధరకు ఫిదా అవుతారు..

Royal Enfield Electric Bike Flying Flea C6: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలతో పాటు వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ఇంధన వాహనాలను వదిలి విద్యుత్ వాహనాలవైపు వినియోగదారులు టర్న్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు తీసుకువచ్చాయి. అయితే వీరికి తోడుగా ప్రముఖ కంపెనీ Royal Enfield లేటెస్ట్ గా ఎలక్ట్రిక్ టూవీలర్ ను తీసుకువచ్చింది. ఇది స్టైలిష్ గా ఉండడంతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా దీనికి ఉన్న ధరపై battery use a service ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ బైక్ విశేషాలు ఏంటో చూద్దాం..

Royal Enfield నుంచి మార్కెట్లోకి Flying flea C6 అనే బైక్ ను ఇటీవల లాంచ్ చేశారు. యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉండే ఈ బైక్ డిజైన్ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. స్టైలిష్ గా బైక్ రైడ్ చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇదే. దీంతో దీని కొనుగోలుపై చాలామందికి ఆసక్తి పెరిగింది. ఈ బైక్ లో 3.91 కిలోవాట్ బ్యాటరీ ఉండనుంది. అలాగే 15.4 కిలోవాట్ మోటార్ జనరేట్ చేయగా 60 nm పార్కు ను రిలీజ్ చేసే విధంగా తయారు చేశారు. ఈ బ్యాటరీ ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా దీని గరిష్ట వేగం సుమారు 115 కిలోమీటర్లు గా ఉంది.

పాతకాలంలో మిలటరీ వారు ఉపయోగించిన బైక్ లుక్ ను కలిగిన దీని బరువు కేవలం 124 కిలోలుగా చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన బైకులలో అన్నిటికంటే ఇదే అతి తక్కువ బరువును కలిగి ఉండడం విశేషం. అలాగే ఇందులో యూత్ ను ఆకర్షించే విధంగా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంటు తో పాటు రియర్ డిస్క్ బ్రేక్ ABS టెక్నాలజీ, రీ జనరేటివ్ బ్రేకింగ్ సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మల్టిపుల్ రైడ్ మోడ్స్, కనెక్టెడ్ టెక్నాలజీ, ఇంటలిజెంట్ వెహికల్ కంట్రోల్ యూనిట్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి.

ఈ బైక్ ధర రూ.2.79 లక్షల ధరను కలిగి ఉంది. అయితే దీనిని BAS (Battery use a Service) ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1.99 లక్షల వరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ బైక్ పై చాలామందికి ఆసక్తి నెలకొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version