https://oktelugu.com/

Petrol, Diesel Prices In India: దేశంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎంత..?

Petrol, Diesel Prices In India: హైదరాబాద్ : దేశంలో ఈరోజు ఇంధన ధరలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయంటే..? వరుసగా 17వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67.ఉంది. ముంబైలో లీటరుపెట్రోలు రూ.120.51, డీజిల్ ధర రూ.104.77గా ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర రూ.100.94. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.115.12గా , డీజిల్ రూ.99.83గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 23, 2022 / 12:29 PM IST
    Follow us on

    Petrol, Diesel Prices In India: హైదరాబాద్ : దేశంలో ఈరోజు ఇంధన ధరలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయంటే..? వరుసగా 17వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67.ఉంది. ముంబైలో లీటరుపెట్రోలు రూ.120.51, డీజిల్ ధర రూ.104.77గా ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర రూ.100.94. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.115.12గా , డీజిల్ రూ.99.83గా ఉంది.రోజువారీ ప్రాతిపదికన, చమురు మార్కెటింగ్ కంపెనీలు గత 15 రోజులలో ప్రపంచ మార్కెట్లో బెంచ్‌మార్క్ ఇంధనం సగటు ధర ,విదేశీ మారకపు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ రేట్లను సర్దుబాటు చేస్తారు. నవంబర్ 3, 2021 నుంచి మార్చి 22, 2022 వరకు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5 , డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు అనేక రాష్ట్రాలు కూడా రాష్ట్ర పన్నును తగ్గించిన తర్వాత ఇంధన ధరలపై తీవ్రప్రభావం పడింది.

    Petrol, Diesel Prices In India


    Recommended Videos


    Tags